Movies"ఆ హీరో త్రిష ప్రైవేట్ పార్ట్ టచ్ చేసాడు".. సంచలన విషయాని...

“ఆ హీరో త్రిష ప్రైవేట్ పార్ట్ టచ్ చేసాడు”.. సంచలన విషయాని బయటపెట్టిన నటి..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. తమిళ్ భాషలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలోను అగ్ర కథానాయికగా వెలుగు వెలిగిన హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న త్రిష .. 40 ఏళ్ల వయసు దాటిన తరగని అందంతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. రీసెంట్ గానే పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష .. ప్రెసెంట్ కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్న విజయ్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది .

కాగా రీసెంట్ తమిళ నటి ..బిగ్ బాస్ ఫేం మీరా మిధున్ ఆమె పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది . గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీరా మిధున్ హీరోయిన్ త్రిష గురించి సంచలన విషయం బయటపెట్టింది . “త్రిష నటిస్తున్న ఓ సినిమాలో నేను కూడా నటించాను ..అప్పుడు సెట్లో ఓ ప్రముఖ నటుడు త్రిషను తాకకూడని చోట అసభ్యకరంగా తాకుతూ వచ్చాడు . అది నాకు ఏమాత్రం నచ్చలేదు ..ఆమెకు కూడా నచ్చలేదు .. ఇబ్బందికరంగానే ఫీల్ అయింది”.

” అయితే అది చెప్పితే ఎక్కడ సినిమా అవకాశం పోతుందో అని ఆయనకు నో చెప్పలేదు.. చూస్తూ సైలెంట్ గా ఉండిపోయింది. ఇండస్ట్రీలో స్టార్ గా ఉంటే నటికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సాధారణ నటి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి..?” అంటూ కామెంట్స్ చేసింది. దీంతో ఈమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news