Moviesబ్రోతల్ హౌస్ కి వెళ్లబోతున్న కాజల్ అగర్వాల్.. అభిమానులకు ఊహించని షాక్...

బ్రోతల్ హౌస్ కి వెళ్లబోతున్న కాజల్ అగర్వాల్.. అభిమానులకు ఊహించని షాక్ ఇది..ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో టోటల్ బ్యూటి పై కాన్ సెంట్రేషన్ చేసిన ఈ ముద్దుగుమ్మ..సెకండ్ ఇన్ని గ్స్ లో సైతం తన అభిమానులని గ్లామరస్ గా మెప్పిస్తుంది . కాగా రీసెంట్గా కాజల్ అగర్వాల్ సెన్సేషనల్ డెసీషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.

కోలీవుడ్ ఇండస్ట్రీలో రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో కాజల్ అగర్వాల్ కనిపించబోతుందట. అంతేకాదు ఈ సినిమాలో ఫస్ట్ టైం తన కెరీర్ లో వేశ్య పాత్రలో కనిపించబోతుంది కాజల్ అంటూ ప్రచారం జరుగుతుంది . వైఫ్ అండ్ హస్బెండ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాక హస్బెండ్ వైఫ్ ని వదిలి వెళ్ళిపోతే తన బిడ్డల పోషణార్థకం ఆ వైఫ్ ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుంది..? ఆమె ముందు ఎలాంటి థాట్స్ వస్తాయి..?

ఆ టైంలో ఆమె తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనే రియల్ కదా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కకబోతున్నట్లు తెలుస్తుంది. రియల్ ఇన్సిడెంట్ కావడంతో బోల్డ్ కంటెంట్ అయినా సరే కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో యాక్సెప్ట్ చేసిందట . అంతేకాదు వాళ్ల ప్రాబ్లమ్‌స్ ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి కాజల్ బ్రోతల్ హౌస్ కి కూడా వెళ్లబోతుందట. దీంతో కోలీవుడ్ మీడియాలో కాజల్ అగర్వాల్ తీసుకున్న డెసిషన్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news