Movies"సమంత ఓ చీటర్..పెద్ద మోసగత్తె"..వైరల్ అవుతున్న స్టార్ తెలుగు హీరో కామెంట్స్..!!

“సమంత ఓ చీటర్..పెద్ద మోసగత్తె”..వైరల్ అవుతున్న స్టార్ తెలుగు హీరో కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత పేరు ఇప్పుడు ఎలా మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా ఆమె డివోర్స్ తీసుకున్నప్పటినుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అలాగే ట్రోలింగ్కి కూడా గురవుతుంది . రీసెంట్గా నటించిన ఆమె సినిమా ఖుషి. ఈ సినిమాలో హీరోగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది .

కాగ ఇలాంటి క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న విజయ్ దేవరకొండ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఖుషి సినిమా డైరెక్టర్ శివ నిర్వాణ, హీరోయిన్ సమంత, హీరో విజయ్ దేవరకొండ కమెడియన్ వెన్నేల కిషోర్ ని.. భార్యాభర్తలు అయిన సుమ రాజీవ్ కనకాల ఇంటర్వ్యూ చేశారు . ఈ ఇంటర్వ్యూలో వాళ్ళ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ తో పాటు వాళ్ళ పరసనల్ లైఫ్ కి సంబంధించిన డీటెయిల్స్ ను షేర్ చేసుకున్నారు.

ఇదే క్రమంలో విజయ్ దేవరకొండ .. సమంత పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ” అసలు సమంతని నమ్మకూడదని.. చీటింగ్ చేస్తుందని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు.. అసలు విషయం ఏమిటంటే ..సమంత బోర్డ్ గేమ్స్ చాలా చీటింగ్ చేస్తూ ఆడుతుందని.. ఆమె చీటింగ్ చేసే విషయాన్ని ఎదుటి వాళ్ళు ఒప్పుకునేలాగా కూడా ఉండదు అని.. అలాగే అప్పటివరకు నేనే పెద్ద ఇంటలిజెంట్ అనుకునే వాడినని ..కానీ చీటింగ్ చేయడంలో నాకంటే పెద్ద ఇంటెలిజెంట్ సమంత “అంటూ విజయ్ దేవరకొండ సమంతకి సంబంధించిన విషయాన్ని బయట పెట్టాడు .ప్రజెంట్ ఇవే కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news