Moviesలేటెస్ట్: ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ అడుగుపెట్టేది ఆరోజే ..!

లేటెస్ట్: ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ అడుగుపెట్టేది ఆరోజే ..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ సినిమాల్లో మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కూడా ఒకటి .. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ లేకుండా ఈ సినిమా కు సంబంధించిన కీలక ఎపిసోడ్ షూటింగ్ ను ప్రశాంత్ నీల్‌ మొదలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే .. అయితే ఇలా కొంచెం గ్యాప్ తర్వాత ఈ సినిమా మేకర్స్ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఈరోజు వస్తున్నట్టు తెలిపారు ..
ఇక మరి ఆ అప్డేట్ ఏంటో ఇక్కడ ఇప్పుడు ఈరోజు బయటికి వచ్చింది .. ఇంతకీ ఆ అప్డేట్ ఏమిటంటే ఈ బిగ్గెస్ట్ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ ఎప్పుడు అడుగు పెట్టబోతున్నాడు అనేది చిత్ర యూనిట్ రివిల్ చేశారు .. దీంతో ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్లో ఏప్రియల్ 22 నుంచి అడుగుపెట్టబోతున్నట్టు గా అంతా కన్ఫామ్ చేశారు .. ఇక దీంతో ఈ సినిమా కు సంబంధించిన ఓక్రేజీ షూటింగ్లో ఎన్టీఆర్ జాయిన్ కానున్నాడట ..NTR - Prasanth Neel : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ వచ్చేసింది..  షూటింగ్ ఎప్పుడంటే..? | Ntr prasanth neel movie update announced-10TV Telugu
ఇక ఈ భారీ సినిమా ని ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే .. అలాగే ఈ సినిమా ను వచ్చే ఏడాది జనవరి 9న గ్రాండ్గా రిలీజ్ చేయడాని కి మేకర్స్‌ రెడీ చేస్తున్నారు .. అయితే ఈ సినిమా రిలీజ్ విషయం లో చిత్ర యూనిట్ మరో కొత్త డేట్ ను చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది .. దీని పైన కూడా త్వరలోనే క్లారిటీ రానుంది ..

Latest news