Moviesవావ్ మైండ్ బ్లోయింగ్‌: డాకూ మ‌హారాజ్ ప‌వ‌ర్ ఫుల్ ప్రీ ప్రొడ‌క్ష‌న్...

వావ్ మైండ్ బ్లోయింగ్‌: డాకూ మ‌హారాజ్ ప‌వ‌ర్ ఫుల్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఫొటోలు… !

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఊర్వశి రౌతేలా అలాగే ప్రగ్యా జైస్వాల్, శ్ర‌ద్ధ శ్రీనాథ్‌, చాందిని చౌద‌రి ఫీమేల్ లీడ్‌లో ద‌ర్శ‌కుడు కొల్లి బాబి తెర‌కెక్కించిన సాలిడ్ హిట్ సినిమా డాకూ మ‌హారాజ్‌. ఈ సినిమా ఈ సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి గ‌ట్టి పోటీ మ‌ధ్య‌లో కూడా సూప‌ర్ హిట్ అయ్యింది.Daku Maharaj: 'Daaku Maharaaj' Pre-release Event Cancelled Following  Tirupati Tragedyడాకూ మ‌హారాజ్ సినిమా బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రు. 180 కోట్ల వ‌సూల్లు రాబ‌ట్టింది. ఇక లేటెస్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన డాకూ మ‌హారాజ్ బుల్లితెర మీద అద‌ర‌గొట్టేస్తోంది. ఇక ఈ సినిమాపై కొన్ని సాలిడ్ పోస్టర్స్ ఇపుడు వైరల్ గా మారాయి. బాలయ్య ఈ సినిమా కోసం మొత్తం మూడు డిఫరెంట్ లుక్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి.Daku Maharaj: డాకు మ‌హారాజ్ కొట్టేసేలా ఉన్నాడే! - Latest Telugu News |  తెలుగు వార్తలు | NRI Telugu News Paper in USA - Telugu Timesఅందులో మాస్ లుక్ డాకూది ఒక‌టి. దీనిపై ప్రీప్రొడక్షన్ లో ప్లాన్ చేసిన కొన్ని పోస్ట‌ర్ల‌ను డిజైనర్ విశ్వనాధ్ సుందరం రివీల్ చేశారు. వీటిలో బాలయ్య మరింత పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. సాలిడ్ మేకోవర్‌తో బ్యాక్‌గ్రౌండ్‌లో ఆర్ట్ వ‌ర్క్‌లో కూడా ఇలాంటివి అఫీషియ‌ల్‌గా వ‌చ్చి ఉంటే సినిమాపై రిలీజ్‌కు ముందు ఇంఫాక్ట్ ఇంకా బాగా ఉండేద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Latest news