Moviesఆ బాలీవుడ్ బడ నిర్మాత ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్న సమంత .....

ఆ బాలీవుడ్ బడ నిర్మాత ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్న సమంత .. అసలైన ట్విస్ట్ అంటే ఇదే..?

స్టార్ హీరోయిన్ సమంత ఈ పేరు తెలియని వారు ఉండరు .. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది . ఈ సినిమా భారీ విజయం అందుకోవటంతో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది .. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది .. అయితే ఈ రీసెంట్ టైమ్స్ లో తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పిందన్న అనుమానాలు వస్తున్నాయి .. ప్రస్తుతం సమంత బాలావుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది . అయితే టాలీవుడ్ హీరో నాగచైతన్యతో విడాకులు తర్వాత ఈమే రెండో పెళ్లి చేసుకోబోతుందని గత కొన్ని రోజులుగా ఎన్నో వార్త‌లు వస్తున్నాయి.. ఇప్పటికే నాగచైతన్య హీరోయిన్ శోభీతను రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు .. కానీ సమంత మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే ఉంటుంది .. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి ఈమె ఓ స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెలబోతుందని వార్తలు బయటికి వస్తున్నాయి .. ఆ హీరో ఎవరు అనేది ? ఈ వార్తలు వెనక నిజం ఎంత ఉంది అనేది ఇక్కడ తెలుసుకుందాం.సమంత - వికీపీడియాటాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిన తర్వాత సమంత జీవితంలో ఒకదాని తర్వాత మరొకటి సమస్యలు ఆమెని వెంటాడుతూ వచ్చాయి .. ముందుగా ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో విడాకులు .. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు .. ఒంటరిగా జీవించడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమంతను ఎంతగానో కొంగ తీసాయి .. ఇదే క్రమంలో కొంత కొంతకాలం సినిమాలు కూడా బ్రేక్ ఇచ్చింది .. ఆ తర్వాత మళ్లీ సినిమాలో నటించడం మొదలుపెట్టింది .. ఇప్పుడు కొత్త తోడు కోసం ఎదురు చూస్తున్నానని కూడా బహిరంగంగానే చెబుతుంది .. ఇక గత కొన్ని రోజులగా స‌మంత‌ పెళ్లి గురించి ఎన్నో వార్తలు ఇండస్ట్రీలో వస్తున్నాయి .. ఇప్పుడు తాజాగా మరోసారి ఈ వార్తలకు అధ్యయం పోసినట్టు అయింది బాలీవుడ్ బాడా హీరో ఇంటికి కోడలుగా రాబోతుందని వార్త‌ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ లో మారింది.Arjun Kapoor - Movies, Biography, News, Age & Photos | BookMyShowబాలీవుడ్ హీరో తో ప్రస్తుతం ప్రేమలో ఉందని త్వరలోనే ఆ హీరోను పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో కోడలుగా వెళ్లబోతుంది అనేది ఆ వార్త సారాంశం .. ఇంత‌కి ఆ హీరో మరెవరో కాదు .. మొన్నటి వరకు మలైక ఆరోరాతో లవ్ లో పడిన అర్జున్ కపూర్ .. ప్రముఖ నిర్మాత బోణీ కపూర్ కొడుకు ఇటీవలే మలైకా అరోరాకు బ్రేకప్ చెప్పాడు . ఇక ఇప్పుడు సమంతాను పెళ్లి చేసుకోవడానికి అతను ఆమెకు బ్రేకప్ చెప్పాడని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి .. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎంతో చురుగ్గా ఉండే సమంత తన అకౌంట్ లో ఓ మంచి కవితను షేర్ చేసింది. ఇక దానికి అర్జున్ కపూర్ రిప్లై ఇచ్చాడు. అయితే వీరిద్దరి మధ్య అంతకుముందే అంత మంచి స్నేహం ఉందా లేక నిజంగానే ప్రేమలో పడ్డారు అనేది మాత్రం తెలియదు కానీ అర్జున్ కపూర్ రిప్లై ఇచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని వార్తలు మాత్రం వైరల్ గా మారాయి . ఇక మొన్నటి వరకు సమంత ఓ డైరెక్టర్ తో ప్రేమలో ఉందని వార్తలు వినిపించేయి .. మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలంటే సమంత క్లారిటీ ఇవ్వాల్సిందే.

Latest news