టాలీవుడ్ సీనియర్ హీరో.. విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ . బాక్సాఫీస్ వద్ద మరో రెండు పెద్ద సినిమాలకు పోటీగా వచ్చి కూడా పొంగల్‌కు ఈ సినిమా దుమ్ము లేపుతోంది. ఏపీ – తెలంగాణలో ఈ సినిమా 6వ రోజు 12.5 కోట్ల+ షేర్ తో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం రికార్డులకు ఎక్కింది.సంక్రాంతికి వస్తున్నాం 6 వ రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి..
నైజాం : 4.01 కోట్లు
వైజాగ్ : 2.18 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.92 కోట్లు
ఈస్ట్ : 1.23 కోట్లు
వెస్ట్ : 0.73 కోట్లు
గుంటూరు : 0.89 కోట్లు
కృష్ణ : 0.93 కోట్లు
నెల్లూరు : 0.39 కోట్లు
———————————
ఏపీ + తెలంగాణలో 6వ రోజు కలెక్షన్లు రూ. 12.5 కోట్ల వచ్చాయి. వరల్డ్ వైడ్ గా 6వ రోజు షేర్ రూ.16.12 కోట్లు