Moviesబాలయ్య లైఫ్ కి "గేమ్ చేంజర్" ఆమె.. బ్యాక్ టు బ్యాక్...

బాలయ్య లైఫ్ కి “గేమ్ చేంజర్” ఆమె.. బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకోవడానికి కర్త-కర్మ-క్రియ..!

ఈ మధ్యకాలంలో ఫుల్ టు ఫుల్ జెడ్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్లిపోతున్నాడు బాలయ్య . ఎక్కడ కూడా అసలు తగ్గేదేలే అన్న డైలాగ్ ని ఫాలో అయిపోతూ అటు హోస్ట్ గా ఇటు రాజకీయ నాయకుడిగా మళ్లీ హీరోగా మొత్తం మీద ఆల్ రౌండర్ గా తనలోని టాలెంట్స్ అన్నీ బయట పెట్టేస్తున్నాడు బాలయ్య . సాధారణంగా యంగ్ హీరో స్టార్స్ మాత్రమే ఈ రేంజ్ లో ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ 64 వయసులోనూ బాలయ్య జెడ్ స్పీడ్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ ఉండడం అందరికీ షాకింగ్ గా ఉంది. మరి ముఖ్యంగా అఖండ సినిమాకు ముందు వరకు బాలయ్య ట్రాక్ రికార్డు వేరేలా ఉండేది .Balakrishna second daughter #tejaswini #balakrishna #nbk  #unstoppablewithNBK #shorts #trendingసినిమా తెరకెక్కిస్తే హిట్ అవుతుందా..? లేదో..? అనే సందేహం కూడా వ్యక్తం అయ్యేది . ప్లాప్స్ కూడా అందుకున్నాడు బాలయ్య . కానీ అఖండ తర్వాత మాత్రం ఫుల్ సీన్ మారిపోయింది . అఖండ తరువాత వీరసింహారెడ్డి ..ఆ తర్వాత భగవంత్ కేసరి ..ఇప్పుడు “డాకు మహారాజు”.. ఒకదాని తర్వాత ఒకటి సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి . 100 కోట్ల క్లబ్ లోకి చేరుతున్నాయి . కెరియర్ లో స్పెషల్ రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు బాలయ్య. దీని అంతటికి కారణం ఆయన రెండవ కూతురు తేజస్విని అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.Balayya 2.0: Is It Because of Daughter? | Balayya 2.0: Is It Because of  Daughter?ఎందుకంటే.. గత కొద్దికాలం నుండి నందమూరి బాలకృష్ణ సినిమాలకు సంబంధించి అన్ని పనులు అంటే ప్రతి ఒక్క విషయాని బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వినీ స్వయంగా దగ్గరుండి చూసుకుంటుంది అని టాక్ వినిపిస్తుంది. అంతే కాదు అందుకే బాలయ్య నటించిన అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి అని జనాలు మాట్లాడుకుంటున్నారు. బాలకృష్ణ చిన్న కూతురు లక్కీ హ్యాండ్ తెగ పొగిడేస్తున్నారు. ఆమె హ్యాండ్ పడితే బాలకృష్ణ సినిమాలు సూపర్ హిట్ అని నందమూరి ఫ్యాన్స్ తేజస్వినిని పొగిడేస్తున్నారు. ఇక బాలకృష్ణ నటించిన అఖండ మూవీ నుండి ఆ తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి,భగవంత్ కేసరి ఇప్పుడు వచ్చిన డాకు మహారాజ్ ఈ సినిమాలన్నీ పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్లుగా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. ఇక బాలకృష్ణ నటించబోతున్న అఖండ 2 మూవీ కూడా బాగుంటుందని..ముందుగానె నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Latest news