Moviesఆ హీరోయిన్‌తో ఎంగేజ్మెంట్ కోసం కాస్ట్‌లీ డైమండ్ రింగ్ కొన్న ప్రభాస్......

ఆ హీరోయిన్‌తో ఎంగేజ్మెంట్ కోసం కాస్ట్‌లీ డైమండ్ రింగ్ కొన్న ప్రభాస్… షాకింగ్‌..!

టాలీవుడ్ పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి చేసుకొని బ్రహ్మచారి .. ప్రభాస్ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వరుస పెట్టి రిలీజ్ అవుతున్నాయి .. మరి ముఖ్యంగా ఆరు నెలల వ్యవధిలో సలార్ , కల్కి సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి రెండు సినిమాలతో సూపర్ డూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్ .. వయసు ఇప్పటికే నాలుగు పదులు దాటేసింది ఇంకా పెళ్లి చేసుకోలేదు .. పెళ్లికి సంబంధించి న్యూస్ వైరల్ అవుతున్న ప్రభాస్ పెళ్లి మాత్రం జరగటం లేదు .. ప్రభాస్ ఈ ప్రశ్నల నుంచి తప్పించుకోవటానికి ఎన్నో సమాధానాలు చెబుతున్నారు .. అయితే పెళ్లికి సంబంధించి వార్త మాత్రం రావడం లేదు.Prabhas: గుడ్ న్యూస్ ప్రకటించిన ప్రభాస్.. వైరల్‌గా మారిన పోస్ట్ఇదంతా పక్కన పెడితే సిని నటుల జీవితాలను దగ్గరనుంచి చూసిన ఇమంది రామారావు ప్రభాస్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఓ సంచలన విషయం బయటపెట్టారు .. రామారావు యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ ప్రస్తుతం అనుష్కతో ప్రేమలో ఉన్నారు. ఇది ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే మాటే .. అయితే అనుష్క కంటే ముందే త్రిష‌తో ప్రేమలో మునిగిపోయాడు మీరు ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయి ఉంటుందని అందరూ అనుకున్నారు .. ఎందుకంటే వీరిద్దరి మధ్య సానిహిత్యం అంతలా ఉండేది .. అలాగే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు వీరి కాంబినేషన్లో పౌర్ణమి , వర్షం , బుజ్జిగాడు ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి . వీరి ఇద్దరి మధ్య సాహిత్యం చూసి దర్శకులు కూడా వీరితో సినిమాలు చేస్తే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యు సినిమాలు హిట్ అవుతాయని భావించారు .Wedding bells: Trisha Krishnan is FINALLY getting married?ఇక అలా ఇరు కుటుంబాలకు ప్రభాస్ – త్రిష వ్యవహారం కూడా తెలుసు ఒకానొక సమయంలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు .. పెళ్ళికి ముందు జరిగే ఎంగేజ్మెంట్ కోసం ప్రభాస్ , త్రిష వేలికి పెట్టేందుకు కాస్ట్లీ డైమండ్ రింగు కూడా కొన్నాడు .. అప్పట్లో ఈ మేటర్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది . అయితే అనూహ్యంగా వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని రామారావు తెలిపారు . ఓ కోలీవుడ్ హీరో తో సన్నిహితంగా ఉండటం ప్రభాస్ కి నచ్చలేదు దీంతో ఓసారి మందలించిన ఆమె వ్యవహారం మారలేదు . అయితే త్రిష ఇండస్ట్రీలో ఉండటం కారణంగా ఫ్రీడం అనేది ఎక్కువగా ఉండాలి ఆమె ఎక్కువగా ఫ్రీడం కోరుకుంటుంది . ఇది నచ్చని ప్రభాస్ అప్పటినుంచి దూరంగా ఉన్నట్టు తెలిపారు.

Latest news