Moviesక్యాన్సర్‌తో యుద్ధం .. బతికే ఛాన్స్ 30 శాతమే అన్నారు .....

క్యాన్సర్‌తో యుద్ధం .. బతికే ఛాన్స్ 30 శాతమే అన్నారు .. తెలుగు హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్..!

ఒకప్పుడు ఇండియన్ సినిమాలో తన నటన , అందం , అభినయంతో ప్రేక్షకులను కట్టిపాటిసింది సోనాలి బింద్రే .. అప్పట్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీని షేక్‌ చేసింది .. ఇప్పటికీ ఆమెకు అభిమానులు ఉన్నారు .. సోనాలి బింద్రే ఇటీవల 50వ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంది .. ఈ క్రమంలోనే క్యాన్సర్ తో బాధపడుతున్నప్పుడు తన జీవితంలో అత్యంత దారుణమైన సమస్యని ఎదుర్కొంది .. తాజాగా క్యాన్సర్ తో పోరాటం మానసిక సంఘర్షణ క్లిష్ట పరిస్థితుల గురించి ఈమె మాట్లాడింది .. కొన్నేళ్ళ క్రితం సోనాలి బింద్రే క్యాన్సర్ తో ఇబ్బంది పడింది .. ఆ రోజులు ఆమెకు , ఆమె కుటుంబానికి చాలా కష్టంగా ఉండేవి .. ఈ విషయాన్ని ఆమె తన అభిమానులతో పంచుకుంది ఆమె మాటలతో అందరూ షాక్ అయ్యారు.Sonali Bendre - Wikipediaఒక ఇంటర్వ్యూలో సోనాలి బింద్రే అప్పటి పరిస్థితుల గురించి మాట్లాడింది .. ఆమె మాట్లాడుతూ ఇది జరిగినప్పుడు నేను ఓ రియాల్టీ షో చేస్తున్నాను .. ప్రతివారం షూటింగ్ చేసే వాళ్ళం నాలో ఏదో తప్పు అనిపించింది .. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే నాకు క్యాన్సర్ అని తేలింది . మొదట ఇది మొదటి దశ అని నేను అనుకున్నాను కానీ పరీక్షలు చేసిన తర్వాత ఇది నా శరీరమంతా వ్యాపించిందని తెలిసింది .. ఇక దాంతో నా భర్త ఆ డాక్టర్ అందరూ షాక్ అయ్యారు .. అప్పట్లో నేను బ్ర‌తికే అవకాశం కేవలం 30 శాతం మాత్రమే ఉందని అన్నారు ..Sonali Bendre opens up about her journey battling cancer: 'I used to wake  up thinking it was all a nightmare' | Bollywood News - The Indian Express2018లో క్యాన్సర్ తో పోరాటం చేశాను అంటూ చెప్పుకొచ్చింది సోనాలి బింద్రే..కానీ సరైన సమయంలో చికిత్స తీసుకోవడం వలన సోనాలి బింద్రే ఈ వ్యాధి నుంచి బయటపడింది .. ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమలోకి రియంట్రి ఇస్తుంది .. ప్రస్తుతం సినిమాలో చేయకపోయినా పలు రియాల్టీ షోలో పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటుంది .

Latest news