Moviesభ్ర‌మ‌రాంబ‌ను వ‌దిలేసిన జ‌క్క‌న్న‌... ఆ థియేట‌ర్లో సైలెంట్‌గా పుష్ప చూసేశాడే.. !

భ్ర‌మ‌రాంబ‌ను వ‌దిలేసిన జ‌క్క‌న్న‌… ఆ థియేట‌ర్లో సైలెంట్‌గా పుష్ప చూసేశాడే.. !

ప్రస్తుతం ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము లేపుతున్న భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప 2. టాలీవుడ్‌ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా … రష్మికా మందన్న హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ హిట్ సినిమా గురించే ఇప్పుడు ఇండియ‌న్ సినిమా అంతా మాట్లాడుకుంటోంది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఏ సినిమాకు ద‌క్క‌ని విధంగా కేవ‌లం 4 రోజుల్లోనే పుష్ప 2 రు. 820 కోట్ల కు పైగా వ‌సూల్లు సాధించింది.Sri Bhramaramba Cinema Hall, Vasantha Nagar, Hyder Nagar, Miyapur,  Hyderabad, Telangana, 500072ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తాను చూస్తాను అని కూడా చెప్పారు. అయితే రాజ‌మౌళి రిలీజ్ రోజు భ్ర‌మ‌రాంబ థియేట‌ర్లో బెనిఫిట్ షోలు చూస్తారు. అయితే ఈ సారి అందుకు భిన్నంగా రిలీజ్ రోజు పుష్ప 2 సినిమా చూడ‌లేదు.Indian stories told well, can move the world:” SS Rajamouli at Lumikai  Insignia | 1 Indian Television Dot Comరాజమౌళి బాలాన‌గ‌ర్ లో ఉన్న‌ మైత్రి థియేటర్స్ విమల్ లో పుష్ప 2 సినిమాను సైలెంట్ గా చూసేసారు. నిన్ననే జక్కన్న సినిమా చూసారు.. కానీ సినిమా కోసం ఇంకా స్పందించ లేదు. రాజ‌మౌళి రియాక్ష‌న్ కోసం చాలా మంది ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news