Moviesఓటీటీలో ' దేవ‌ర ' విధ్వంసం... ఎన్టీవోడి క్రేజ్ రా సామి...!

ఓటీటీలో ‘ దేవ‌ర ‘ విధ్వంసం… ఎన్టీవోడి క్రేజ్ రా సామి…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్… మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ యాక్ష‌న్ పాన్ ఇండియా సినిమా దేవ‌ర‌. త్రిబుల్ ఆర్ లాంటి మ‌ల్టీస్టార‌ర్ పాన్ ఇండియా బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్ మూడేళ్ల‌కు పైగా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా దేవ‌ర‌. సెప్టెంబ‌ర్ 27న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన దేవ‌ర మిక్స్ డ్ టాక్‌తో కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ హిట్ అయ్యింది.Devara Release and Review Live Updates: Jr NTR overwhelmed by incredible  reactions, shares a thank you note, 'Forever indebted for your love' |  Telugu News - The Indian Expressఇందుకు ప్ర‌ధాన కార‌ణం.. దేవ‌ర సినిమాను ఎన్టీఆర్ సింగిల్ హ్యాండ్‌తో హిట్ చేసి ప‌డేశాడు. మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గ‌ట్టెక్క‌డం క‌ష్ట‌మే అంద‌రూ అన్నారు. కాని ఎన్టీఆర్ త‌న యాక్టింగ్‌తో అంద‌రిని క‌ట్టి ప‌డేశాడు. తాజాగా దేవ‌ర ఓటీటీలోకి వ‌చ్చింది. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ వ‌చ్చిన ఈ సినిమా అక్క‌డ కూడా దుమ్ము లేపుతోంది.Devara X Review: Netizens Praise Jr NTR-Saif Ali Khan's Fight Scenes, Call  The Film 'Next Baahubali' | Republic Worldభారీ వ‌సూళ్ల త‌ర్వాత ఓటిటిలో కూడా దేవర హవా ఓ రేంజ్ లో మొదలైంది. మరి దేవర వరుసగా నెట్ ఫ్లిక్స్ లో 5 వారాలు ట్రెండ్ అవుతూ వచ్చింది. ఇపుడు కూడా ఇండియా వైడ్‌గా దేవర టాప్ 3 లో ట్రెండ్ అవుతుండడం విశేషం. ఇలా మొత్తానికి మాత్రం దేవర సెన్సేషన్ గట్టిగానే ఉందని చెప్పాలి. ఏదేమైనా ఎన్టీఆర్ క్రేజ్ ఎలాంటిదో చెప్పేందుకు ఇంత‌క‌న్నా నిద‌ర్శ‌నం అక్క‌ర్లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news