Moviesపెళ్లికి ముందు కాదు... పెళ్లి త‌ర్వాత కూడా బ‌న్నీ ప్రేమ‌లు న‌డిచాయా...?

పెళ్లికి ముందు కాదు… పెళ్లి త‌ర్వాత కూడా బ‌న్నీ ప్రేమ‌లు న‌డిచాయా…?

కెరీర్ ప్రారంభంలో అల్లు అర్జున్ పై కొన్ని పుకార్లు చెలరేగాయి. అతడు ఓ హీరోయిన్ కు బాగా దగ్గరయ్యాడని ఆమెతో డేటింగ్ చేశాడు అంటూ ఊహాగానాలు వచ్చాయి. సినీ రంగంలో ఉన్న స్టార్ హీరోలపై ఇలాంటి పుకార్లు రావడం సర్వసాధారణం.. పెళ్ళికి ముందు తనకున్న ఎఫైర్ల గురించి బ‌న్నీ ఎప్పుడు నేరుగా స్పందించలేదు కానీ… తన భార్యకు మాత్రం తెలుసు అంటున్నాడు. తాజాగా బాలయ్య షోలో బన్నీ ఈ విషయాన్ని చెప్పాడు. పెళ్ళికి ముందు తనకు ఉన్న ఎఫైర్ల గురించి ఏవి దాయలేదు.. అంతా మా ఆవిడకు తెలుసు.. ఇక ఎంతమంది వాళ్ళ పేర్లు ఏంటి ? అనేది ఇప్పుడు వద్దు … పెళ్లి అనేది రీసెట్ బట‌న్ లాంటిది.. పెళ్లి తర్వాత ఏంటనేది మేటర్ … పెళ్లికి ముందు ఏం జరిగిందనేది లెక్క … ఇక అనవసరం మా ఆవిడకి మాత్రం అన్ని చెప్పేసి ఏదో మేనేజ్ చేసుకున్నాను అని అంటున్నాడు బన్నీ.

Allu Arjun HD Photos: 'ఆర్య 20 ఇయర్స్‌ సెలబ్రేషన్స్‌'లో అల్లు అర్జున్  (ఫొటోలు) |Allu Arjun Latest HD Stills In Arya Movie 20 Years Celebrations  Party, Goes Viral On Social Media | Sakshi

పెళ్లి తర్వాత ఎఫైర్లు అన్ని ఆపేశారని అంటున్నాడు.. అక్కడ వరకు బాగానే ఉంది. అయితే బన్నీ పెళ్లి తర్వాత కూడా ఒక హీరోయిన్ తో ఎఫైర్ నడిపాడన్న పుకార్లు టాలీవుడ్ లో అంతర్గతంగా ఉన్నాయి. ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత ? అన్నది పక్కన పెడితే కేథరిన్ థెస్రా కు బన్నీ ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు అవకాశం ఇచ్చాడు. ఇద్దరమ్మాయిలతో – రుద్రమదేవి – సరైనోడు ఇలా మూడు సినిమాలలో కేథరిన్ బన్నీ పక్కన నటించింది. మామూలుగా కేథరిన్ అంత గొప్ప నటి కాదు బన్నీ సినిమాలో కనీసం రెండో హీరోయిన్ గా చేయటమే ఆమెకు చాలా ఎక్కువ.Catherine Tresa Manager Contact Number, Phone Numberకానీ మూడు సినిమాలలో బన్నీ పక్కన ఆమె నటించింది అంటే బన్నీ రికమండేషన్ తప్పకుండా ఉండి ఉంటుంది. బన్నీకి ఆమెకి మధ్య చాలా సన్నిహిత సంబంధం ఉండడంతో బన్నీ సిఫార్సుతోనే కేథరిన్ ఏకంగా మూడు సినిమాలలో మనోడి పక్కన అవకాశం కొట్టేసింది అన్న పుకార్లు ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇందులో నిజం ఏంటి అబద్ధం ఏంటి ? అనేది వారిద్దరికి మాత్రమే తెలుసు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news