Moviesసీనియర్ హీరోయిన్ టబు హైదరాబాదులో గట్టిగానే కూడబెట్టింది గా.. ఆస్తుల లిస్ట్...

సీనియర్ హీరోయిన్ టబు హైదరాబాదులో గట్టిగానే కూడబెట్టింది గా.. ఆస్తుల లిస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్‌ తెచ్చుకుని గత 4 దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తూ అనుకుంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న వారిలో సీనియర్ హీరోయిన్ టబు కూడా ఒకరు. బాలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా ఈమె ఒకప్పుడు హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. నాగార్జునతో ఈమె నటించిన నిన్నే పెళ్ళాడుతా, సిసింద్రీ వంటి సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటాయి. అయితే ఈమెకు టాలీవుడ్ తో మాత్రమే కాకుండా హైదరాబాద్ తో కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ట‌బు త‌న‌ చిన్నతనం మొత్తం హైదరాబాదులోనే గడిపింది ఇక్కడే మైనంపల్లి ప్రాంతంలో తన అమ్మమ్మ తాతులతో కలిసి చాలా కాలం ఉంది ట‌బు..

విజయనగర్ కాలనీ సెయింట్ ఆన్స్ హై స్కూల్ లోనే ఈమె చదువుకున్నారు. తను ముందు హైదరాబాద్ అమ్మాయిని ఆ తర్వాత బాలీవుడ్ నటునని ఎన్నో సందర్భాల్లో ఆమె చెప్పింది. ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమెకు ఉన్న ఆస్తుల గురించి రియల్ ఎస్టేట్లో పెట్టిన పెట్టుబడుల గురించి కూడా ఆమె చెప్పకు వచ్చింది. మీకు హైదరాబాదులో ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ , బంగ్లా కూడా ఉన్నాయని అంటారు.. అన్నీ ఇంటర్వ్యూలో అడగగా టబూ ఆమె నవ్వుతూ అదంతా మా ఆంటీ దగ్గర నుండి వచ్చింది.. ఆమె టబు ఇంటికి యజమాని అయిపోయిందని ఆమె చెప్పకు వచ్చింది. అలాగే రియల్ ఎస్టేట్ గురించి కూడా మాట్లాడుతూ వాటిలో ఆమె పెట్టిన పెట్టుబడి గురించి కూడా చెప్పుకొచ్చింది ట‌బు..

250 Tabbu ideas in 2024 | beautiful indian actress, beautiful bollywood  actress, most beautiful indian actress

ఇక తన ఇంటి యజమానుగా ఆమెకి మరో జీవితం ఉంది అన్న ట‌బు.. వివిధ ప్రాపర్టీల నుండి రెంట్ తీసుకోవడం వాటిని మేనేజ్ చేయడం వంటివి చేస్తూ ఉంటానని అన్నారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏరియాలో ఆమెకు ఒక విలాస్వంతమైన బంగ్లా కూడా ఉంది. 2000 సంవత్సరంలో ఆ బంగ్లాను కొనుగోలు చేశారు. తెలుగులో అల వైకుంఠపురంలో సినిమాలో కనిపించిన టబు.. హిందీలో ఈ మధ్యనే క్రూ అనే సినిమాలో కనిపించారు. త్వరలో ఆమె డ్యూన్ ప్రొఫెసీ అనే ఒక ఇంటర్నేషనల్ ప్రీక్వల్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు. ఇందులో ఆమె సిస్టర్ ఫ్రాన్సెస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సిరీస్ ట్రైలర్ సిరీస్ మీద మరింత ఆసక్తి పెంచింది అని చెప్పుకోవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news