హీరోయిన్ త్రిష గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది.గత కొద్ది రోజులుగా విజయ్ జీవితాన్ని నాశనం చేస్తున్న త్రిష అంటూ సోషల్ మీడియాలో ఈమెపై ఎన్నో ట్రోల్స్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ తో త్రిష ఎందుకు బ్రేకప్ చెప్పుకుంది.. విజయ్ త్రిషల మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న త్రిష తెలుగు హీరో ప్రభాస్ తో డేటింగ్ చేస్తూనే మరోపక్క తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న విజయ్ తో కూడా రిలేషన్ మెయింటైన్ చేసింది. అలా రెండు పడవల ప్రయాణంలా ఓవైపు ప్రభాస్ మరోవైపు విజయ్ ని మెయింటైన్ చేసింది త్రిష.
అయితే ఎప్పుడైతే విజయ్ తో త్రిష రిలేషన్ బయటపడిందో అప్పటి నుండి ప్రభాస్ త్రిషని పక్కన పెట్టేశారు. ఇక మరొక షాకింగ్ విషయం ఏమిటంటే..త్రిషని ఎంతో ఘాఢంగా ప్రేమించిన విజయ్ ఆమెతో పబ్బులు పార్టీలు అంటూ తిరుగుతూ మీడియాలో హైలెట్ గా నిలిచారు. దాంతో ఈయన గురించి కోలీవుడ్ మొత్తం గుసగుసలు పెట్టుకున్నారు. అంతేకాదు రోజురోజుకీ త్రిష పై మరింత ప్రేమ పెంచుకున్న విజయ్ త్రిష బర్త్డే రోజు ఓ ఫైవ్ స్టార్ హోటల్లో గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారట. ఇక ఈ పార్టీకి త్రిష విజయ్ ఫ్రెండ్స్ కొంతమంది హాజరయ్యారట.
ఇక అదే సమయంలో త్రిషకి ఒక కాస్ట్లీ డైమండ్ రింగ్ తో పాటు కోటి రూపాయల విలువ చేసే డైమండ్ నెక్లెస్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చారట. అదే సమయంలో ఆ డైమండ్ రింగ్ ని త్రిష వేలికి కూడా విజయ్ పెట్టారట. ఇక ఈ విషయం మీడియాలో ప్రచారం జరగడంతో ఒక్కసారిగా త్రిష విజయ్ డేటింగ్ వార్తలు ఇండస్ట్రీలో దుమారం సృష్టించాయి.దాంతో చాలామంది త్రిష విజయ్ లు రహస్యంగా ఫైవ్ స్టార్ హోటల్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ రూమర్లు క్రియేట్ చేశారు.
ఈ విషయం తెలుసుకున్న విజయ్ తండ్రి డైరెక్టర్ ఎస్.ఏ.చంద్రశేఖర్ వెంటనే త్రిష ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చి దర్శక నిర్మాతలకు కూడా తన కొడుకు సినిమాల్లో ఇంకొకసారి త్రిషని చేసుకోకండని చెప్పేసారట. అంతేకాదు త్రిషకి సినిమాల్లో అవకాశాలు రాకుండా చేస్తానని వార్నింగ్ ఇవ్వడంతో భయపడిపోయిన త్రిష అప్పటినుండి విజయ్ కి దూరంగా ఉందట.కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ త్రిష విజయ్ కి చాలా దగ్గరైపోయింది. అంతేకాదు విజయ్ భార్యకి దూరంగా ఉండడానికి కారణం కూడా త్రిష పేరే వినిపిస్తోంది.