Moviesకల్కి పాత్రలో ఆ హీరో కనిపించుంటే సినిమా చరిత్ర తిరగరాసుండేదా..? ప్రభాస్...

కల్కి పాత్రలో ఆ హీరో కనిపించుంటే సినిమా చరిత్ర తిరగరాసుండేదా..? ప్రభాస్ ఫ్యాన్స్ కి మండిస్తున్నారే..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక నెగిటివిటీ అనేది ఎక్కువగా మారిపోయింది . ట్రోలింగ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఎంతలా అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియా ఆన్ చేస్తే చాలు మంచి విషయాలు కన్నా నెగిటివిటీ విషయాలు ఎక్కువగా చూస్తున్నాము. ఇక ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి అయితే అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పాజిటివిటీ కన్నా నెగిటివిటీనే ఎక్కువగా ఉంటుంది .

ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కల్కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . కల్కి ..నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా . దిశా పటాన్ని – దీపికా పదుకొనే హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . 800 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది . అయితే ఈ సినిమాల్లో కల్కి పాత్రలో ప్రభాస్ కంటే జూనియర్ ఎన్టీఆర్ నటించి ఉంటే బాగుండేది అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ .

ఆయన బాడీ ఫిజిక్కి ..కటౌట్ కి ఆయన ఎక్స్ప్రెషన్స్ కి ఖచ్చితంగా కల్కి సినిమాలో ఆయన నటించి ఉంటే సినిమా 1200 కోట్లు దాటేసి ఉండేది అని అంచనా వేస్తున్నారు . నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడు ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఒకేసారి బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చాడు . త్వరలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news