Moviesహీరోయిన్ మెహ్రీన్‌తో మెగా మేన‌ళ్లుడి పెళ్లి వెన‌క‌.. అస‌లేం జ‌రిగింది..?

హీరోయిన్ మెహ్రీన్‌తో మెగా మేన‌ళ్లుడి పెళ్లి వెన‌క‌.. అస‌లేం జ‌రిగింది..?

టాలీవుడ్ లోకి నాని హీరోగా వచ్చిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది మెహ్రీన్‌. హ‌ను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ మెహ్రీన్ పెర్ఫార్మన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో బాగా అవకాశాలు వచ్చాయి. ఆమెకు కొన్ని కమర్షియల్ హిట్లు కూడా పడ్డాయి. గోపీచంద్, శర్వానంద్, వరుణ్ తేజ్, సాయి ధరంతేజ్, మాస్ మహారాజ్‌ రవితేజ, సంతోష్ శోభన్ ఇలా టాలీవుడ్ లో చాలామంది హీరోలతో మెహరీన్ నటించింది.

అయితే మధ్యలో మెహరీన్ బాగా మారిపోయింది. బాగా లావు ఎక్కిపోయింది. దీనికి తోడు చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుంటే మెహరీన్ అందాలన్నీ బట్టబయలు అయిపోయాయి. ఆమె నడుము చూస్తే హీట్ ఎక్కాల్సిందే అన్నట్టుగా ఉండేది.. కొన్ని సినిమాలలో మెహరీన్ మరీ నాటుగా కూడా కనిపించింది. రాజా ది గ్రేట్ సినిమాలో ఈ మాస్ బ్యూటీ ని చూస్తే గుటకలు మింగుతారు. అంతలా ఎలా పెంచావు తల్లి అన్న కామెంట్స్ కూడా పడ్డాయి. మెహరీన్ మెగా హీరో సాయిధరం తేజ్ సరసన జవాన్ సినిమాలో హీరోయిన్గా నటించింది.

ఈ సినిమాలో అమ్మడు చాలా హాట్ హాట్ గా కనిపించి జనాలను బాగా కవ్వించింది. ఒక పాట‌లో సాయిధరం తేజ్.. మెహరీన్ పెదవిని పట్టుకుని నలిపేస్తాడు కూడా. ఇక ఈ సినిమా షూటింగ్ టైంలో సాయిధరమ్ తేజ్.. మెహరీన్ తో లవ్ లో పడ్డాడట. ఇండస్ట్రీలో ఈ టాక్‌ బాగా వినిపించింది. కానీ మెగా ఫ్యామిలీలో సాయిధరమ్ తేజ్ ప్రేమను ఒప్పుకోలేదట. దాంతో వారిద్దరూ డ్రాప్ అయ్యారని చెప్పుకున్నారు. అంతకుముందు రెజీనా విషయంలో కూడా ఇదే టాక్ వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఎవరి దారి వాళ్ళు అన్నట్టుగా ఉన్నారు. అలాగే తిక్కా సినిమా హీరోయిన్‌ విషయంలోనూ సాయిధరమ్ ఎఫైర్ నడిపినట్టు వార్తలు వచ్చాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news