Moviesవామ్మో..ఈ శ్రీజ ఆ విషయాన్ని ఇన్నాళ్లు దాచిందా..? ఇదేం షాకింగ్ ట్వీస్ట్...

వామ్మో..ఈ శ్రీజ ఆ విషయాన్ని ఇన్నాళ్లు దాచిందా..? ఇదేం షాకింగ్ ట్వీస్ట్ రా బాబోయ్..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా డాటర్ శ్రీజ పేరు ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనం చూసాం. మరీ ముఖ్యంగా రెండు పెళ్లిళ్లు చేసుకుని రెండుసార్లు భర్తలకు విడాకులు ఇచ్చేసింది అంటూ జనాలు ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు . అయితే ఆ తర్వాత ఆమె తన కాళ్లపై తాను నిల్చోవడానికి ప్రయత్నిస్తున్న తీరును చూసి అందరూ అప్రిషియేట్ చేశారు . రీసెంట్గా సోషల్ మీడియాలో శ్రీజను ఓ రేంజ్ లో ఏకేశారు జనాలు .

దానికి కారణం ఆమె మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ మరణించడమే. కనీసం మాజీ మొగుడు చనిపోతే పోస్ట్ కూడా పెట్టలేదు అంటూ నానా విధాలుగా ట్రోల్ చేశారు. దీనికి తగ్గట్టే శిరీష్ భరద్వాజ్ తల్లి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” మేము అబ్బాయి చనిపోయాడు అని చెప్పిన మెగా కుటుంబ సభ్యులు ఎవ్వరు రాలేదు అని చెప్పడం”.. అందరికీ మెగా ఫ్యామిలీ పై నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యేలా చేసింది .

అయితే ఇదే క్రమంలో గత కొన్ని రోజులు గా శ్రీజ కి కూతురే కాదు కొడుకు కూడా ఉన్నాడు అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటూ కొట్టి పరేసింది శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ తల్లి . శ్రీజకు కొడుకు ఉన్నాడు కూతుర్ని మాత్రమే తనతో తీసుకువెళ్లింది అని వస్తున్న వార్తల్లో నిజం లేదు అని ..శ్రీజకి శిరీష్ భరద్వాజ్ కి పుట్టింది ఒక పాప మాత్రమే అని చెప్పుకొచ్చింది. అయితే నిజానిజాలు తెలుసుకోకుండా ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేసేస్తున్నారు కొందరు ఆకతాయిలు . చూద్దాం ఈ వార్తపై శ్రీజ గాని శ్రీజ ఫ్యామిలీ గాని ఎలా స్పందిస్తారో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news