Moviesవసుంధర దేవి ముందే బాలయ్యతో అలాంటి పని చేసిన స్టార్ హీరోయిన్...

వసుంధర దేవి ముందే బాలయ్యతో అలాంటి పని చేసిన స్టార్ హీరోయిన్ .. కోపంతో ఏం చేసిందో తెలుసా..?

సాధారణంగా ఏ భార్యకైనా సరే తన ముందు తన భర్తని వేరే అమ్మాయితో చూసిన చనువుగా మాట్లాడిన ఖచ్చితంగా నచ్చదు . అది ఏ భార్యకైనా అర్థమవుతుంది. అయితే కొంతమంది అలాంటి విషయాలని చాలా చాలా లైట్ గా తీసుకుంటారు . మరి కొంతమంది సీరియస్గా తీసుకుంటారు. కాగా సోషల్ మీడియాలో ఇప్పుడు బాలయ్య కు సంబంధించిన ఒక మేటర్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ప్రెసెంట్ బాలయ్య బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు .

ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది . ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే బోయపాటి దర్శకత్వంలో మరొక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమా సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసే దిశగా వెళ్లాలి అంటూ బాగా కష్టపడుతున్నారు బోయపాటి శ్రీను . ఇలాంటి క్రమంలోనే బాలయ్యకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. నందమూరి బాలయ్య పెళ్లయిన కొత్తలో వసుంధరాన్ని తీసుకొని సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్ళగా.. అక్కడే హీరోయిన్ రమ్యకృష్ణ ..ఆయనని హగ్ చేసుకుని మరి ఐ లవ్ యు సార్ ..ఐ లవ్ యు సార్ అంటూ చెప్పుకొచ్చిందట.

ఇది చాలా సరదాగా ఫన్నీగా బాలయ్యను ఏడిపించడానికి జరిగిన సీన్.. వసుంధర కూడా చాలా సిల్లీగా తీసుకుంది . ఆమె ప్లేస్ లో వేరే ఎవరు ఉన్నా సరే ఖచ్చితంగా రచ్చ రంబోలా చేసే వాళ్ళు . కానీ వసుంధర మొదటి నుంచి చాలా మంచి మనస్తత్వం కలది. అందుకే బాలయ్యని అర్థం చేసుకొని బాలయ్య జీవిత భాగస్వామిగా కొనసాగుతుంది . ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలిచింది. అటు రాజకీయాలల్లో ఇటు సినిమాలో బాలయ్యను టచ్ చేసే మగాడే లేడు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news