Moviesవార్నీ.. సందీప్ రెడ్డివంగా ప్రభాస్ చేత అలా చేయిస్తుంది దాని కోసమేనా..?...

వార్నీ.. సందీప్ రెడ్డివంగా ప్రభాస్ చేత అలా చేయిస్తుంది దాని కోసమేనా..? ఏం మనిషివి రా బాబు..!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది డైరెక్టర్లు ఉండొచ్చు కానీ టాలెంటెడ్ డైరెక్టర్స్ మాత్రం కొంతమంది ఉంటారు .. అంటే 6 నెలలకి ఒక సినిమా తెరకెక్కించరు ఆరేళ్లకు ఒక సినిమా తెరకెక్కించిన ఆ సినిమా ద్వారా సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అవుతూనే ఉంటారు . వాళ్ళు మరెవరో కాదు సందీప్ రెడ్డివంగా. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు . అంతేకాదు ఆ తర్వాత వచ్చిన అనిమల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేయడమే కాకుండా కాంట్రవర్షియల్ డైరెక్టర్గా కూడా మారాడు .

ప్రెసెంట్ సందీప్ రెడ్డివంగా ప్రభాస్ తో ఒక సినిమాలు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అదే స్పిరిట్ . స్పిరిట్ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు సందీప్ రెడ్డివంగా . మరి ముఖ్యంగా ఈ సినిమాలో ఫర్ ద ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ప్రభాస్ ని చూపించబోతున్నాడు . పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ఇప్పటివరకు ఏ సినిమాలోనూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించలేదు . ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాలోనే కనిపిస్తున్నాడు .

ఎందుకు ప్రభాస్ ని ఈ సినిమాలో పోలీస్ ఆఫీస్ పాత్రలో చూపించబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ అంటే మాత్రం ఆయన క్రియేటివిటీ అంటూ తెలుస్తుంది . అంతేకాదు అర్జున్ రెడ్డి అనిమల్ సినిమాలులా బోల్డ్ గా ఈ మూవీని చిత్రీకరించడం లేదట . ప్రభాస్ అభిమానుల మనసు దోచుకునే విధంగా ఈ సినిమాను చిత్రీకరించబోతున్నారట . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అయితే తాను బోల్డ్ డైరెక్టర్ మాత్రమే కాదు ఎటువంటి రోల్స్ నైనా అవలీలగా తెరకెక్కించగలనని ప్రూవ్ చేసుకోవడానికి సందీప్ రెడ్డి వల్ల ఇలా చేస్తున్నాడు అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news