Moviesకమెడియన్ సుధాకర్‌ని పెళ్లి చేసుకుంటామని వెంటపడిన ఇద్దరు స్టార్ హీరోయిన్లు..?

కమెడియన్ సుధాకర్‌ని పెళ్లి చేసుకుంటామని వెంటపడిన ఇద్దరు స్టార్ హీరోయిన్లు..?

కమెడియన్ సుధాకర్ ఇప్పటి జనరేషన్ కి అయినా తెలిసిన కమెడియన్.ఈయన తన కామెడీతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నారు.అయితే అలాంటి ఈయన కమెడియన్ కాకముందే పెద్ద హీరో.ఒకానొక సమయంలో తమిళంలో ఉండే స్టార్ హీరోలందరినీ పక్కకు నెట్టేసి సుధాకర్ ఎంతో ఎత్తుకు ఎదిగారు. కానీ ఈయన ఎదుగుదలను ఓర్వలేని కొంత మంది తమిళ హీరోలు ఎలాగైనా సుధాకర్ కి అవకాశాలు రాకుండా చేయాలి అని ఆయన్ని తొక్కేయాలని చూసారు.. అలా చాలామంది తమిళ్ హీరోలు ఆయనపై కక్షగట్టి అవకాశాలు రాకుండా చేశారనే టాక్ కూడా ఉంది.

ఇక చివరికి చేసేదేమీ లేక టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు వచ్చి అందివచ్చిన అవకాశాన్ని చేసుకుంటూ పోయారు. అలా టాలీవుడ్లో స్టార్ కమెడియన్ గా మారిపోయారు. తమిళ్లో పెద్ద హీరోగా ఉన్న ఈయన టాలీవుడ్లో కమెడియన్ అయ్యేసరికి చాలామంది షాక్ అయ్యారు.అయితే అలాంటి సుధాకర్ ని పెళ్లి చేసుకోవాలని ఓ ఇద్దరి హీరోయిన్లు తెగ ఆరాట పడ్డారట. అంతేకాదు ఈయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని తెలిసి ఓ హీరోయిన్ అయితే తన బాధని మీడియా ద్వారా వెలిబుచ్చింది.

మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. సుధాకర్ ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది హీరోయిన్లు హీరోలతోనే ఎక్కువ కలిసిమెలిసి ఉంటారు. కానీ ఓ ఇద్దరు హీరోయిన్స్ మాత్రం సుధాకర్ కమెడియన్ అయినా సరే మాకు ఆయనే కావాలి అంటూ వెంటపడేవారట. ఇక ఆ హీరోయిన్స్ ఎవరో కాదు సీనియర్ నటి రాధిక సీనియర్ నటి జయచిత్ర. ఈ ఇద్దరు హీరోయిన్లకు సుధాకర్ అంటే చాలా ఇష్టం. ఇక సుధాకర్ రాధిక కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అలా తమిళ ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య ప్రేమ వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.

ఇక అప్పట్లో వీరి కాంబినేషన్ తమిళ్లో సూపర్ హిట్.. దాంతో కొంతమంది పగబట్టే ఈయనకి అవకాశాలు రాకుండా చేశారనే రూమర్ కోలీవుడ్ లో ఉంది. ఇక మరో హీరోయిన్ జయ చిత్రతో కూడా సుధాకర్ పలు సినిమాల్లో నటించారు. ఇక సుధాకర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని జయచిత్రకు తెలియడంతో ఆమె చాలా బాధపడిందట. అంతే కాదు మీడియా ద్వారా సుధాకర్ తనకి దూరమయ్యాడనే ఆవేదనను చెప్పుకొచ్చింది. అలా ఈ ఇద్దరు హీరోయిన్లు సుధాకర్ ని పెళ్లి చేసుకోవడానికి ఎంతగానో ఆరాట పడ్డారట. కానీ వీరు కోరుకున్న

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news