Moviesపులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే.."కల్కి" సినిమా చూసి...

పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే..”కల్కి” సినిమా చూసి రాజమౌళి మహేష్ బాబు చేత అలా చేయించబోతున్నాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే.. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమా కోసం మహేష్ బాబు బాగా కష్టపడుతున్నాడు. ఇప్పటికే దాదాపు 6 కేజీలకు పైగా బరువు తగ్గాడు . అంతేకాదు ఇంకా తీవ్రస్థాయిలో కూడా శ్రమిస్తున్నాడు. ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు రాజమౌళికి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

మహేష్ బాబు చేత ఈ సినిమాలో బిగ్ రిస్క్ చేయించబోతున్నాడు రాజమౌళి అంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతుంది . డూప్ లేకుండా భారీ భారీ స్టాంట్స్ చేయించబోతున్నారట. అయితే ఈ న్యూస్ పట్ల మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయిపోతున్నారు. ఇలాంటి క్రమంలోనే మరొక వార్త ట్రెండ్ అవుతుంది. కల్కి సినిమాలో ప్రభాస్ ఎలా అయితే కొంచెం సేపు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించారో.. అదేవిధంగా మహేష్ బాబు చేత కూడా నెగిటివ్ షేడ్శ్ ఉన్న పాత్ర చేయించాలి అంటూ డిసైడ్ అయ్యాడట రాజమౌళి .

ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంత పెద్ద హీరో చేత నెగిటివ్ రోల్ చేయిస్తావా..? అంటూ కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటుంటే ప్రభాస్ నెగిటివ్ రోల్ నటించినప్పుడు ఫ్యాన్స్ ఎంకరేజ్ చేశారుగా మహేష్ బాబును కూడా అదే విధంగా ఎంకరేజ్ చేస్తారు . దీనితో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. కొంతమంది పులిని చూసి నక్క వాత పెట్టుకున్న సామెతను గుర్తు చేసుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news