అందరూ అనుకుంటూ ఉంటారు మెగాస్టార్ చిరంజీవి చాలా చాలా మంచి వ్యక్తి అని ..ఆయన ఒక రియల్ దేవుడు అని ..మెగాస్టార్ లేకపోతే ఇండస్ట్రీ అసలు ఏమైపోతుందో అని .. అఫ్కోర్స్ కొన్ని కొన్ని విషయాలలో అది నిజమే కావచ్చు ..కానీ కొన్ని విషయాలలో మాత్రం మెగాస్టార్ కూడా నెగిటివ్గా ట్రోల్ చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి.. ప్రజెంట్ విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు .
బింబిసార డైరెక్టర్ విశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. కాగా ఇలాంటి క్రమంలోనే చిరంజీవికి సంబంధించిన ఒక వార్త బాగా బాగా ట్రెండ్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి చాలా చాలా సాఫ్ట్ మైండెడ్ ..రూడ్ గా అసలు ఏమీ మాట్లాడడు.. తనని బూతులు తిట్టినా సరే చిరునవ్వుతో పలకరించే టైప్ ..కౌంటర్ ఇవ్వాలి అని ఆలోచన కూడా మర్చిపోతాడు .
అయితే కొన్నిసార్లు అది మనకే బౌన్స్ బ్యాక్ అవుతూ బ్యాడ్ క్వాలిటీ గా మారుతుంది అంటున్నారు మెగా అభిమానులు. మంచితనం ఉండాలి కానీ ఎల కాలం మంచితనం అనేది అస్సలు పనికిరాదు అంటూ చెప్పుకొస్తున్నారు . మెగాస్టార్ లో ఉన్న బ్యాడ్ క్వాలిటీ అదే .. తన తప్పు లేకుండా తనని ట్రోల్ చేసిన తనని తిట్టినా కూడా చిరునవ్వుతో వాటిని క్షమిస్తాడు ..అదే ఆయనలో ఉన్న బిగ్ బ్యాడ్ క్వాలిటీ అంటున్నారు జనాలు. అయితే ఈ విషయంలో చిరంజీవి ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరి మాట వినడు ..అది అందరికి తెలిసిందే..!!