Moviesఅప్పుడు "శక్తి"..ఇప్పుడు "కల్కి"..ఇండియ వరల్డ్ కప్ గెలవడానికి కారణం అదేనా..?

అప్పుడు “శక్తి”..ఇప్పుడు “కల్కి”..ఇండియ వరల్డ్ కప్ గెలవడానికి కారణం అదేనా..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కల్కి ..కల్కి ..కల్కి అంటూ ఓ రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు . దీనితో టాలీవుడ్ సినీ వర్గాలల్లో ..పాన్ ఇండియా లెవెల్ లో సోషల్ మీడియాలో కల్కి పేరు మారుమ్రోగిపోతుంది . ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. శక్తి – కల్కి రెండు చిత్రాలను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయం వైజయంతి మూవీస్ వారె నిర్మించడం విశేషం. కాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా శక్తి .

2011 ఏప్రిల్ ఒకటిన విడుదలైంది . అయితే ఈ సినిమా ఎంత పరమ చెత్త టాక్ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఆ మరుసటి రోజు అనగా 2011 ఏప్రిల్ 2న జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది . అప్పుడు చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇండియన్ టీం. అదే సిచువేషన్ ఇప్పుడు రిపీట్ అయింది. కల్కి విషయంలోనూ అదే మ్యాజిక్ రిపీట్ అయింది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా కల్కి. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27వ తేదీ ఈ సినిమా రిలీజ్ అయింది . అయితే ఈ సినిమా విడుదలైన పక్క రోజు కాకుండా పక్క రోజే టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది . ఇందులో ఇండియా టీం విజయకేతనం ఎగురవేసింది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ విన్ అయింది. వైజయంతి మూవీస్ నిర్మించిన సినిమా విడుదల అయితే చాలు ఇండియా టీం కప్ గెలుస్తుంది అంటూ కొందరు సెంటిమెంట్ గా భావిస్తున్నారు . దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల మీమ్‌స్ వైరల్ అవుతున్నాయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news