Moviesఅప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ..ఇప్పుడు ఈ హాట్ సెక్సీ ఫిగర్.....

అప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ..ఇప్పుడు ఈ హాట్ సెక్సీ ఫిగర్.. అజయ్ దేవ్ గణ్ ని అంతలా టెంప్ట్ చేస్తున్నారా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే స్టార్స్ తో మింగిల్ అవ్వాలి అన్న రూమర్ ఎప్పటినుంచో వైరల్ అవుతుంది . దానికి తగ్గట్టే కొంతమంది స్టార్స్ తో ఎవరైతే మింగిల్ అవుతూ ఉంటారో.. వాళ్లకే బడా బడా సినిమాలలో అవకాశాలు వస్తూ ఉండటం గమనార్హం. రీసెంట్గా సోషల్ మీడియాలో మరొక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ కి బాలీవుడ్ లో కెరియర్ ఇచ్చిన అజయ్ దేవగన్ చూపు ఇప్పుడు మృణాల్ ఠాకూర్ పై పడింది అంటూ ప్రచారం జరుగుతుంది .

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిన రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్లోకి వెళ్ళింది . అక్కడ మొదట్లో అవకాశాలు రాలేదు . అజయ్ దేవగణ్ తో వరుసగా బడా బడిగా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా మారడమే కాకుండా కోట్ల ఆస్తి సంపాదించుకుంది . అయితే ఈ మూమెంట్లోనే అప్పుడు అజయ్ దేవగన్ కు రకుల్ ప్రీత్ సింగ్కు మధ్య ఏదో మ్యాటర్ నడుస్తుంది అంటూ బాగా వార్తలు వినిపించాయి . అది నిజమో..? అబద్ధమో..? ఆ దేవుడికే తెలియాలి.

అయితే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లయిపోయిన తర్వాత ఆమెను వదిలేసి మృణాల్ ఠాగూర్ ని పట్టుకున్నాడు అజయ్ దేవగన్ అంటూ ప్రచారం జరుగుతుంది. సన్ ఆఫ్ సర్దార్ తో నవ్వులు పంచిన అజయ్ దేవ్గణ్ ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు . అయితే ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ని అనుకుంటున్నారట . ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైలర్ లో నటించడానికి మృనాల్ కూడా ఓకే చేసిందట . త్వరలోనే అఫీషియల్ ప్రకటన రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

ఈ నెల ఆఖరిలో చిత్రీకరణ కూడా ప్రారంభం కాబోతుందట . మృణాల్ అజయ్ మధ్య వచ్చే రొమాంటిక్ పాటలు సన్నివేశాలు స్కాట్ ల్యాండ్ చిత్రీకరించబోతున్నారట . దీంతో రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత అజయ్ దేవగన్ మృణాల్ అందాల కు టెంప్ట్ అయ్యాడా అంటూ ఓ రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు బాలీవుడ్ జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news