Moviesఆ హీరోతో ర‌కుల్ ఎఫై** ... రు. 3 కోట్ల‌తో ఇళ్లు...

ఆ హీరోతో ర‌కుల్ ఎఫై** … రు. 3 కోట్ల‌తో ఇళ్లు కొనిచ్చిన హీరో.. క్లైమాక్స్ ఇదే..!

ప్రస్తుతం డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ సింగ్ గురించి ఒక్కొక్క విషయం నెట్టింట వైరల్ గా మారుతుంది. ఈ నేపథ్యంలోనే అప్పట్లో రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా డ్రగ్స్ కేసులో విచారణకు పిలిచారు. దాంతో రకుల్ కి సంబంధించిన పలు వార్తలు కూడా సోషల్ మీడియాలో మరొకసారి వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో రకుల్ ప్రీత్ సింగ్ పై ఎన్నో వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి.ఓ రాజకీయ నాయకుడితో రకుల్ కి సంబంధం ఉందని,అలాగే ఇండస్ట్రీలో ఉండే ఓ పెళ్లయిన హీరోతో కూడా రకుల్ ప్రీత్ సింగ్ ఎఫై** కొనసాగిస్తుందని ఇలా ఎన్నో రూమర్స్ ఆమెపై ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి.

ఇక ఈ రూమర్లన్నింటి కంటే ఓ రూమర్ మాత్రం అప్పట్లో తెగ వైరల్ అయింది. అదేంటంటే..ఓ హీరోతో ఎఫైర్ పెట్టుకొని హైదరాబాదులో రకుల్ ప్రీత్ సింగ్ లగ్జరీ ఫ్లాట్ ఆ హీరో నుండి గిఫ్ట్ గా అందుకుంది అంటూ అప్పట్లో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొట్టింది. ఇక ఈ న్యూస్ వైరలవ్వడంతో చాలామంది నెటిజన్స్ నిజంగానే రకుల్ ప్రీత్ సింగ్ ఆ హీరోతో ఎఫైర్ పెట్టుకుందని భావించారు. ఎందుకంటే టాలీవుడ్ కి వచ్చిన కొద్ది రోజుల్లోనే రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాదులో లగ్జరీ ప్లాట్ కొనుగోలు చేసింది. దాంతో నిజంగానే ఆ హీరో గిఫ్ట్ గా ఇచ్చాడని అందరూ అనుకున్నారు.

కానీ ఈ విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి మాత్రం ఘాటుగా స్పందించారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నా కూతురికి ఎవడో హీరో ఇల్లు కొనివ్వడం ఏంటి.. హైదరాబాదులో నా కూతురు కొన్న ఇల్లు ఆమె కష్టార్జితం..ఆమె కష్టంతో సినిమాల్లో వచ్చిన రెమ్యూనరేషన్ తో కొనుక్కున్న ఇల్లు. అలాంటిది ఎవడో ఇచ్చాడని ఎలా చెబుతారు.. ఇలాంటి వార్తలు ఎందుకు వైరల్ చేస్తున్నారు అని ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. అయితే ఈ విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ తన తండ్రికి ఫోన్ చేసి ఇండస్ట్రీ అన్నాక ఇలాంటివి ఉంటాయి డాడీ.. అన్నింటికి రియాక్ట్ అవ్వద్దు అని సర్ది చెప్పిందట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news