Moviesఎక్స్ పోజ్ చేసే శ్రీలీల..ఒళ్లు కప్పుకుని దాచుకునే సాయి పల్లవి..ఆ విషయంలో...

ఎక్స్ పోజ్ చేసే శ్రీలీల..ఒళ్లు కప్పుకుని దాచుకునే సాయి పల్లవి..ఆ విషయంలో ఒక్కటే..మీరు గమనించారా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని ఎలా చూస్తారో..? ఎక్స్పోజ్ చేసే బ్యూటీస్ గానే చూస్తారు.. ఆఫ్ కోర్స్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ తమ అందాలను ఎక్స్ పోజ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు . ఎవరో అరాకొరా మాత్రమే అలా కప్పుకొని దాచుకొని తిరుగుతూ ఉంటారు . ఆ లిస్టులోకే వస్తుంది సాయి పల్లవి . మలయాళీ బ్యూటీ అయిన తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది .

ప్రేమమ్ అనే సినిమా ద్వారా మలయాళం ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి.. ఆ తర్వాత ఫిదా అనే సినిమాతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో శ్రీ లీల – సాయి పల్లవిల మధ్య ఒక కంపారిజన్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. ఎక్స్పోజ్ చేసే శ్రీ లీల అందాలను దాచుకునే సాయి పల్లవి ఒక విషయంలో మాత్రం సేమ్ టు సేమ్ అంటూ ప్రచారం చేస్తున్నారు .

శ్రీ లీల కెరియర్ స్టార్టింగ్ లో సూపర్ డూపర్ హిట్స్ కొట్టింది . ఆ తర్వాత వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వేసుకుంది . మళ్లీ తన కెరీర్ పుంజుకునే విధంగా మార్చుకుంది సాయి పల్లవి కూడా అంతే కెరియర్ స్టార్టింగ్ లో బ్యాక్ టు బ్యాక్ ఫుల్ హిట్స్ అందుకునింది. ఆ తర్వాత సడన్గా క్రేజ్ ఉన్నా కూడా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ పడిపోయింది . ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ..ఇప్పుడు ఇప్పుడే మళ్లీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది . ఆ విషయంలో శ్రీ లీలా సాయి పల్లవి ఒకటే అంటున్నారు జనాలు. ప్రజెంట్ సాయి పల్లవి నాగచైతన్య సరసన తండేల్ అనే సినిమా షూట్ లో నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news