Moviesఆ హీరోకి భార్య కావలసిన రమ్యకృష్ణ.. చివ‌ర‌కు విషాదం..?

ఆ హీరోకి భార్య కావలసిన రమ్యకృష్ణ.. చివ‌ర‌కు విషాదం..?

సౌత్ సీనియర్ నటి రమ్యకృష్ణ ఐదు పదుల వయసులో కూడా ఇంకా పాతికేళ్ళ అమ్మాయి లాగే తన అందంతో ఎంతో మంది కుర్రకారుని ఫిదా చేస్తోంది.అంతేకాదు ఈ హీరోయిన్ అందాల ముందు యంగ్ హీరోయిన్లు కూడా సరిపోరు.అంతలా తన ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తుంది. అయితే అలాంటి రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. ఇక గతంలో ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు కూడా వినిపించాయి. కానీ అవన్నీ రూమర్స్ అని కొట్టి పారేశారు.అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సెలబ్రెటీల గురించి అప్పుడప్పుడు గాసిప్స్ వైరల్ అవుతూ ఉంటాయి.

అయితే నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు అందులో కొన్ని నిజాలు కూడా ఉంటాయి. అందులో ఒకటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదేంటంటే రమ్యకృష్ణ ని కృష్ణ వంశీ కంటే ముందే ఓ హీరో ని పెళ్లి చేసుకోవాల్సిందట.కానీ చివరికి కృష్ణవంశీకి భార్య అయిందట.మరి ఇంతకీ రమ్యకృష్ణ ఏ హీరోకి భార్య అయ్యేదో ఇప్పుడు చూద్దాం..రమ్యకృష్ణ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించింది.అలా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించిన ఈ హీరోయిన్ ఇప్పుడే ఈ రేంజ్ లో అందంగా ఉందంటే 20 ఏళ్ల వయసులో ఆమె ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

అయితే రమ్యకృష్ణ అందానికి బానిసగా మారిన ఓ కోలీవుడ్ హీరో రమ్యకృష్ణని పెళ్లి చేసుకోవాలని ఆమెని తెగ ప్రేమించేసారట.కానీ ఆ విషయాన్ని మాత్రం బయట పెట్టలేదట. ఇక రమ్యకృష్ణ తో ఆ హీరో ఓ సినిమాలో కూడా నటించారట.. కానీ ఆ సినిమా షూటింగ్ సమయంలోనే కృష్ణవంశీని రమ్యకృష్ణ ప్రేమిస్తుందనే విషయం తెలియడంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయిందట. దాంతో వన్ సైడ్ లవ్ అయిన ఆ హీరో తన ప్రేమని చెప్పలేక తనలోనే దాచుకున్నారట.

కానీ ఎంతో గాఢంగా ప్రేమించిన రమ్యకృష్ణ జీవితాంతం భర్తతో కలిసి హ్యాపీగా ఉండాలి అని కోరుకున్నారట. ఇక తర్వాత రమ్యకృష్ణ పెళ్లి చేసుకున్నాక ఎంతో బాధపడిన ఆ కోలీవుడ్ హీరో అదే తలుచుకుంటూ కూర్చోకుండా ఆయన కూడా పెళ్లి చేసుకున్నారట. కానీ ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఆ హీరో ఓ యాక్సిడెంట్లో మరణించారు. అలా ఆయన మరణించిన సమయంలో రమ్యకృష్ణని ప్రేమించిన విషయం గురించి కోలీవుడ్ మీడియాలో చాలా వార్తలు వినిపించాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news