Moviesప్రభాస్ " కల్కి " 10 డేస్ కలెక్షన్స్.. మనోడు ఎంత...

ప్రభాస్ ” కల్కి ” 10 డేస్ కలెక్షన్స్.. మనోడు ఎంత రాబట్టాడంటే..!

పాన్ ఇండియా హీరో అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరు ప్రభాస్. పాన్ ఇండియా సినిమా అంటే ఏంటో తెలుగు ప్రేక్షకులకి చాటి చెప్పిన ప్రభాస్ ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా దిశా పటాని అండ్ దీపికా పదుకొనే హీరోయిన్స్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ కల్కి.

ఇక ఈ చిత్రంలో వీరితో పాటు కమలహాసన్ అండ్ అమితాబచ్చన్ వంటి స్టార్స్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా జూన్ 27వ తారీఖున థియేటర్లలో రిలీజ్ అయి నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే ఇప్పుడు మొత్తం పది రోజుల రన్ ని ఈ చిత్రం కంప్లీట్ చేసుకుంది. ఇక 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కల్కి ఎంత రాబట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం.

పది రోజులకు గాను పిఆర్ లెక్కల ప్రకారం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 5.4 కోట్ల షేర్ ని అందుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇందులో ఒక నైజాం మార్కెట్ నుంచి మూడు కోట్లు షేర్ రాగా ఇప్పుడు వరకు నైజాంలో ఈ చిత్రం 64 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్నట్లు సమాచారం. ఇక ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లు అయితే ఈ చిత్రం మొత్తం 10 రోజుల్లో 1504 కోట్ల షేర్ ని ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే రాబట్టింది. మొత్తానికి ప్రభాస్ తన క్రేజ్ ని నిరూపించుకున్నాడని చెప్పుకోవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news