Moviesఓ మై గాడ్: రవితేజ కోసం ఆ హీరోయిన్ సూసైడ్ చేసుకోబోయిందా..?...

ఓ మై గాడ్: రవితేజ కోసం ఆ హీరోయిన్ సూసైడ్ చేసుకోబోయిందా..? సినీ పెద్దలు అలా కూడా చేశారా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు చాలా కామన్..ఎలా పుడుతుందో ఎప్పుడు పుడుతుందో తెలియదు కానీ సెకండ్స్ లోనే ప్రేమ పుట్టేస్తూ ఉంటుంది . అలా పుట్టిన ప్రేమ అంతా కూడా అబద్ధమా..? అంటే ణొ అనే చెప్పాలి . మొదటి చూపులోనే ప్రేమించుకుని పెళ్లి చేసుకొని పిల్లలను కనీ ఇప్పటికీ సుఖసంతోషాలతో జీవిస్తున్న జంటలు ఎంతోమంది ఉన్నారు . అందరూ జంటలు అలానే ఉన్నారా ..? అంటే ణొ అనే చెప్పాలి . కొంతమంది మూడు రోజులు ముచ్చట తీరగానే విడాకులు తీసేసుకుంటూ ఉంటారు.

ఈ లిస్టులో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ వస్తారు లెండి. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో మాస్ మహారాజా రవితేజ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రవితేజ కోసం ఓ హీరోయిణ్ సూసైడ్ చేసుకోబోయింది అన్న వార్త మరొకసారి ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. రవితేజ ఎంత కష్టపడి కెరియర్లో పైకి ఎదిగాదొ మనకు తెలిసిందే. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా ఆయన ఒక స్టార్ గా మారాడు .

ఇప్పటికీ ఆయన స్టార్ గానే సినిమాలు చేస్తున్నాడు. అయితే కెరియర్ స్టార్టింగ్ లో హీరోయిన్ తో సూపర్ డూపర్ హిట్ సినిమా కొట్టిన రవితేజ అప్పట్లో ఆ హీరోయిన్ తో ప్రేమాయణం కొనసాగించాడు అంటూ వార్తలు వినిపించాయి . నిజానికి రవితేజకి అలాంటి ఒపీనియన్ లేదట.. కానీ ఆ హీరోయిన్ కి మాత్రం హిట్ ఇచ్చిన హీరోని పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఉందట . కానీ రవితేజ ఆమెపై ఎలాంటి ఒపీనియన్ చూపించకపోవడంతో మనస్థాపంతో సూసైడ్ కూడా చేసుకోబోయేది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది . ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అప్పట్లో మాత్రం రవితేజ కెరీర్ ని మలుపు తిప్పింది..ఆయన పై ట్రోలింగ్ జరిగేలా చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news