జయమాలిని గురించి ఈ తరం జనరేషన్ సినిమా ప్రేక్షకులకు తెలియదేమో గాని 1970 – 80వ దశకంలో యువకుల నుంచి వృద్దుల వరకు ఎవరిని వదిలిపెట్టకుండా గిలిగింతలు పెట్టేసిన వ్యాంపు పాత్రల నటిమణి. అప్పటి తరం కుర్రాళ్లకు మంచి హాట్ స్టార్. జయమాలిని ఎంట్రీ మాత్రం తమిళంలో హీరోయిన్గా జరిగింది. ఆ తర్వాత హీరోయిన్ పాత్రలు తగ్గడంతో ఒకరు ఇద్దరు దర్శక నిర్మాతలు ఆమెపై బలవంతం చేయడంతో ఆమె వ్యాంపు పాత్రలకు రెడీ అయింది.. అవి సక్సెస్ కావడంతో ఆమె కెరీర్లో ఎక్కువగా వాటిని కొనసాగించింది. అయితే ఈ వ్యాంపు పాత్రలే. జయమాలినికి సిల్వర్ స్క్రీన్ పై మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఒకానొక టైంలో ఆమె టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్ – ఏఎన్నార్ సినిమాలలో వరుస పెట్టి ఐటమ్ సాంగ్‌లు చేసింది. ఎన్టీఆర్ – ఏఎన్నార్ లాంటి పెద్ద నటులు ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ సినిమాలలో జయమాలిని ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే అని దర్శక.. నిర్మాతలు పట్టుబట్టే వారంటే ఆమె రేంజ్ అర్థం చేసుకోవచ్చు. నిజానికి వ్యాంపు పాత్రలను ప్రత్యేకంగా ఒక పాట పాటకే పరిమితం చేసే పరిస్థితి అప్పట్లో ఉండేది కాదు.. వారిని కూడా సినిమాలో భాగం చేసేవారు. అలా ఎన్టీఆర్ తో అనేక సినిమాలలో జయమాలిని స్టెప్పులు వేసింది.
ఇక కొన్నిసార్లు అవుట్ డోర్ షూటింగ్‌లు జరిగినప్పుడు అందరూ కలిసి ఒకే చోట పడుకునేవారు. ఇప్పట్లో ఉన్నంత సౌకర్యాలు అప్పట్లో లేవు. అయితే అప్పట్లో సినిమా గాసిపులకు పెట్టింది పేరు అయినా జ్యోతి చిత్రపత్రిక ఒక కథనం ప్రచురించింది. జయమాలిని వర్జినిటీ కోల్పోయారు అనే టైటిల్‌తో వచ్చిన ఈ కథనం పెద్ద సంచలనం రేపడంతో పాటు పెద్ద కాంట్రవర్సీ కూడా అయింది. దర్శకుడు రాఘవేంద్రరావు తీసిన సినిమాలో జయమాలిని ఎన్టీఆర్ తో కలిసి ఒక పాటలో డ్యాన్స్ వేశారు.
ఈ పాట మొత్తం అవుట్ డోర్ షూటింగ్లో జరిగింది.. దీంతో జయమాలిని అన్నగారు వాడుకున్నారు.. అన్నగారు అస్సలు ఆకలిని.. ఆకాంక్షను ఆపుకోలేరు.. జయమాలిని కూడా ఓకే చెప్పింది అన్న కథనం జ్యోతి చిత్ర పత్రిక ప్రచురించింది. ఇది పెను వివాదానికి దారితీసింది. ఎన్టీఆర్ సీరియస్ అవ్వడంతో పాటు ఆ పత్రిక ఎడిటర్‌కు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే దీంతో మరుసటి రోజు ఆ పత్రికలో సవరణ వేసుకున్నారు. ఇది అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో పెద్ద సంచలనం అయింది.