Moviesరాజేంద్రప్రసాద్ టార్చ‌ర్‌కు టాలీవుడ్‌కే దూర‌మైన హీరోయిన్‌... సెట్లో అంత దారుణంగానా..?

రాజేంద్రప్రసాద్ టార్చ‌ర్‌కు టాలీవుడ్‌కే దూర‌మైన హీరోయిన్‌… సెట్లో అంత దారుణంగానా..?

తెలుగు చిత్ర సీమ రంగంలో నటుడిగా.. నిర్మాతగా.. కమెడియన్ గా..దర్శకుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఇలా ఎన్నో రకాలుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్.. ఈయన దాదాపు 200కు పైగా సినిమాల్లో హీరోగా నటించారు. ఇక రాజేంద్రప్రసాద్ ఎక్కువ శాతం సినిమాలు కామెడీ వే లోనే ఉంటాయి. అందుకే ఈయన్ని కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా పిలిచేవారు.

అయితే అలాంటి రాజేంద్రప్రసాద్ పై సినీ ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. అదేంటంటే..రాజేంద్ర ప్రసాద్ తనతో నటించే ప్రతి హీరోయిన్ తో మిస్ బిహేవ్ చేస్తారు అనే రూమర్ ఇండస్ట్రీలో ఉంది. అయితే ఈ రూమర్ కి తగ్గట్టుగానే ఓ హీరోయిన్ మీటూ ఉద్యమంలో రాజేంద్రప్రసాద్ పై సంచలన కామెంట్స్ చేసింది. అంతేకాదు ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ చేసిన పనికి భయపడి పోయిన ఆ హీరోయిన్ చివరికి టాలీవుడ్ ఇండస్ట్రీకే దూరమైపోయింది.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు మాళవిక.. రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన అప్పారావు డ్రైవింగ్ స్కూల్ మూవీ లో మాళవిక హీరోయిన్ గా చేసింది.

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజేంద్ర ప్రసాద్ తనతో ఆ పని చేయాలని బలవంతం చేశాడు అంటూ మీటూ ఉద్యమంలో మాళవిక తన గొంతు బలంగా వినిపించినప్పటికీ అప్పటి సినీ ఇండస్ట్రీ వాళ్ళందరూ హీరోయిన్ అంటే కేవలం అలాంటి పనుల కోసమే అని చూసి ఆమె మాటలని పట్టించుకోకుండా ఆమెదే తప్పు అన్నట్లు మాట్లాడారు.అంతేకాదు సినిమా షూటింగ్ సమయంలో లిప్ కిస్ ఇచ్చే సీన్లో బలవంతంగా తనను గట్టిగా పట్టుకొని లిప్ కిస్ ఇచ్చాడని కూడా ఆరోపించింది.

కానీ అప్పటికే రాజేంద్రప్రసాద్ టాలీవుడ్ లో పెద్ద హీరో. కాబట్టి అందరూ ఈ హీరోయిన్ దే తప్పని చెప్పారు. అంతేకాదు షూటింగ్ చేయానని వెళ్ళిపోతే ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది పెద్దలు ఆమెకు వార్నింగ్ ఇచ్చి సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయించారట. ఇక ఆ సమయంలో మాళవిక ఎంత భయపడిపోయిందో ఏమో తెలియదు కానీ అప్పటినుండి తెలుగు సినిమాలకే దూరమై పోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news