Movies"మెగా వారసుడు అయిన ఆ విషయంలో మగాడేగా"..రామ్ చరణ్ పై ఉపాసన...

“మెగా వారసుడు అయిన ఆ విషయంలో మగాడేగా”..రామ్ చరణ్ పై ఉపాసన ఓపినీయన్ ఇదా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు రామ్ చరణ్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ..వన అండ్ ఓన్లీ సన్ ..మెగా పవర్ స్టార్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. రీసెంట్ గానే గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చరణ్ త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు .

ఈ సినిమా కోసం తన టోటల్ లుక్స్ ని మార్చుకోబోతున్నాడు .. ఏకంగా ఆస్ట్రేలియా కూడా వెళ్లి రెండు నెలల పాటు అక్కడే తన లుక్స్ కి సంబంధించి స్పెషల్ కేర్ తీసుకోబోతున్నాడు . కాగా ఇలాంటి క్రమంలోనే ఉపాసన రాంచరణ్ కి సంబంధించిన ఒక వార్త ఇంటర్నెట్లో బాగా వైరల్ గా మారింది. మొదటి నుంచి ఉపాసనకు చరన్ అంటే చాలా ఇష్టం . అది అందరికీ తెలిసిందే . చరణ్ కంటే ఉపాసన పెద్దది ..అది కూడా అందరికీ తెలుసు .

అయితే ఒక్క విషయంలో మాత్రం ఉపాసన అంటే చాలా చాలా కోపం అట . అదే క్లీన్ నెస్ .. నిజానికి రామ్ చరణ్ అంతా మెస్సిమెస్సి టైప్ .. చిందరవందరిగా ఉండే టైప్ .. ఎక్కడ వస్తువును అక్కడ వదిలేస్తాడట . అయితే ఉపాసన మాత్రం అందుకు పూర్తి ఆపోజిట్ .. తీసిన వస్తువు తీసిన ప్లేస్ లో పెట్టాలి అనుకునే టైప్ ..పెళ్లయిన తర్వాత చాలా విషయాలలో వీళ్ళు ఇలా ఇబ్బందులు పడ్డారట. తర్వాత మెల్ల మెల్లగా ఉపాసన నే రామ్ చరణ్ మార్చుకుంటూ వచ్చిందట . అంతేకాదు దీనిపై మెగా ఫ్యాన్స్ కూడా ఉపాసన ని పొగిడేస్తున్నారు . భార్య చెప్తే ఎవరైనా వినాల్సిందే .. అది మెగా వారసుడెంటి మిగతావాలేంటి అంటూ నాటి కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news