Moviesమెగా ఫ్యామిలీ పరువు కాపాడడానికి లావణ్య చేత వరుణ్ అలా చేయించబోతున్నాడా..?...

మెగా ఫ్యామిలీ పరువు కాపాడడానికి లావణ్య చేత వరుణ్ అలా చేయించబోతున్నాడా..? ఇదేం సాంప్రదాయం సామీ..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మెగా ఫ్యామిలీ పరువు కోసం వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే .గుట్టూ చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ జంట ఫైనల్లీ తమ పెళ్లిని అఫీషియల్ చేసింది . ఇటలీలో వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది .

కుటుంబ సభ్యుల సమక్షంలో వీళ్ల పెళ్లి చాలా చాలా గ్రాండ్గా జరిగింది . కాగా పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. అఫ్కోర్స్ పెళ్ళికి ముందు కూడా లావణ్య త్రిపాఠి వరుసగా కంటిన్యూగా సినిమాలు ఏమీ చేసింది లేదు. కానీ లావణ్య త్రిపాఠి కనీసం రెండు సంవత్సరాలకు ఒక సినిమా అయినా చేసేది.. పెళ్లి తర్వాత మాత్రం ఒకే ఒక్క వెబ్ సిరీస్ లో నటించింది . ఆ తర్వాత లావణ్య త్రిపాఠి కి మంచి అవకాశాలు వస్తున్న సరే రిజెక్ట్ చేస్తూ వచ్చింది.

తాజాగా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో లావణ్య త్రిపాఠికి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీని సినిమా ఇండస్ట్రీలో నటించకుండా చేస్తుంది అంటూ తెగ వార్తలు వైరల్ అయ్యాయి . అందుకే లావణ్య త్రిపాఠి మెగా ఇంటి గౌరవాన్ని కాపాడడానికి తనకు ఇష్టం లేకపోయినా సరే సినిమా అవకాశాలను వదులుకుంటూ వస్తుందట . అయితే ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ పై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతూ ఉండడంతో వరుణ్ తేజ్ స్వయంగా కొంతమంది డైరెక్టర్లతో మాట్లాడి మరి లావణ్యకు ఆఫర్ ఇచ్చే విధంగా చేస్తున్నారట . లావణ్య చేత సినిమాలు చేయించాలి అని డిసైడ్ అయ్యారట . దీంతో వరుణ్ తేజ్ తీసుకున్న నిర్ణయం వైరల్ గా మారింది . నీ భార్య హ్యాపీనెస్ కోసం సినిమాలు చేయించడం లేదు ..మీ ఫ్యామిలీ పరువు పోతుందని సినిమాలు చేయించడానికి డిసైడ్ అయ్యావా అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news