Moviesఆ విషయంలో రాజమౌళి..మెగా కోడలు పిల్ల ఒక్కటే..ఆ దేవుడే వచ్చి చెప్పినా...

ఆ విషయంలో రాజమౌళి..మెగా కోడలు పిల్ల ఒక్కటే..ఆ దేవుడే వచ్చి చెప్పినా వినరా ..!

యాదృచ్ఛికంగా కొన్ని క్వాలిటీస్ ఒకరిలో ఉన్నట్టే మరొకరిలో కూడా ఉంటాయి . అయితే అవి సింపుల్ క్వాలిటీస్ అయితే పర్వాలేదు చాలా చాలా రేర్ క్వాలిటీస్ ..అది కూడా స్టార్ సెలబ్రిటీస్ కి ఉంటే మాత్రం అది పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ వస్తుంది . ప్రజెంట్ సోషల్ మీడియాలో అలాంటి ఒక న్యూస్ వెరీ వెరీ వైరల్ గా మారిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడు గా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళికి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

రాజమౌళిలో అదేవిధంగా మెగా కోడలు లావణ్య త్రిపాఠిలో ఉన్న కామన్ క్వాలిటీని బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. రాజమౌళి దేవుడిని నమ్మడు . ఈ విషయం అందరికీ తెలుసు. స్వయాన ఆయనే ఒప్పుకుంటాడు . చేతులెత్తి దండం పెడతాడు.. పుణ్యక్షేత్రాలు తిరుగుతాడు. కానీ దేవుడిని మాత్రం నమ్మడు. అది ఏంటో ఆయనకే తెలియాలి . అయితే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ కూడా ఇదే క్యారెక్టర్ కలది. ఆమె మరి ఎవరో కాదు ..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ భార్య మెగా కోడలు లావణ్య త్రిపాఠి. ఎస్ లావణ్య త్రిపాఠి కూడా దేవుడిని అస్సలు నమ్మదట. గుడికి వెళుతుంది ..పూజలు చేస్తుంది అంతే. ఏ విషయంలోనైనా సరే మన హార్డ్ వర్క్ ఏ మనల్ని గెలిపించాలి అనుకునే టైప్ … ఆ విషయంలో రాజమౌళి మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇద్దరూ ఒకటే ..ఆ దేవుడే వచ్చి నేను ఉన్నాను అని నమ్మమని చెప్పినా కూడా నమ్మని టైప్ అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా బాగా ట్రెండ్ అవుతుంది. రాజమౌళి త్వరలోనే మహేష్ బాబుతో ఒక సినిమాని తెరకెక్కించబోతున్నాడు . అదేవిధంగా లావణ్య త్రిపాఠి కూడా సినిమాలలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news