Movies"నాకు పెళ్లైపోయిందోచ్".. భర్తను పరిచయం చేస్తూ బాంబు పేల్చిన నివేదా థామస్..!

“నాకు పెళ్లైపోయిందోచ్”.. భర్తను పరిచయం చేస్తూ బాంబు పేల్చిన నివేదా థామస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ మలయాళం ఇండస్ట్రీలో బాగా బాగా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చిన హిట్ కొట్టిన అందాలను ఎక్స్పోజ్ చేసిన కొంతమంది హీరోయిన్స్ ని మాత్రం జనాలు అస్సలు మర్చిపోలేరు . దానికి రీజన్ వాళ్లకు కట్టు బొట్టు. అంతే కాదు వాళ్ళ మాట తీరు కూడా .. ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి హీరోయిన్ సక్సెస్ అవ్వాలా ..?అంటే దానికి రూల్ లేదనే చెప్పాలి . కొంతమంది సక్సెస్ అయినట్లు అయినా ఆ తర్వాత ఫెడ్ అవుట్ అవుతూ ఉంటారు . కానీ ఫేడ్ అవుట్ అయినా కూడా అభిమానుల్లో మంచి స్థానాన్ని దక్కించుకుంటూ ఉంటారు . ఆ లిస్టులోకే వస్తుంది మలయాళీ బ్యూటీ నివేదా థామస్.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నివేదా థామస్ . 2011లో విడుదలైన మలయాళ చిత్రం చెప్పకురిష్ అనే సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత నానితో జెంటిల్మెన్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . అన్ని సినిమాలు హీరోయిన్గా చేసిందా..? అంటే యస్ అని చెప్పలేం . కానీ కొన్ని కొన్ని పాత్రల్లో చాలా చాలా బాగా ఒదిగిపోయి నటించింది . కాగా ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించడం లేదు . కేవలం కుటుంబానికి సమయం కేటాయిస్తూ వచ్చింది. బరువు కూడా బాగా పెరిగిపోయింది .

దీంతో అవకాశాలు తగ్గాయి అంటూ ప్రచారం జరిగింది . అయితే సడన్గా ‘నాకు పెళ్లయిపోయింది.. ఇద్దరు పిల్లలు ఉన్నారు ..ఇతడే నా భర్త’ అంటూ షాకింగ్ కి గురిచేసింది నివేదా థామస్. దీంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యపోయారు . వాట్ నివేదా కు పెళ్లయిపోయిందా ..? అంటూ మాట్లాడుకోవడం ప్రారంభించారు . అయితే ఇదంతా ఒక సినిమా ప్రమోషన్ కోసం చేసిన స్టాంట్ అంటూ తేలిపోయింది. ఆమె లేటెస్ట్ గా నటించిన మూవీ “35 చిన్న కథ కాదు”.. రీసెంట్గా టీజర్ విడుదలైంది .

టీజర్ రిలీజ్ వేడుకలో పాల్గొన్న నివేదా మాట్లాడుతూ ..”నా పెళ్లి వార్తలు చూసి మా అమ్మ షాక్ అయిపోయింది ..నాకు కూడా తెలియకుండా పెళ్లి ఎప్పుడు అయింది అంటూ అడిగేసింది.. అబ్బాయిని ఎవరు చూశారు అంటూ కూడా మాట్లాడింది ..అవును నాకు పెళ్లయింది ఇతనే నా భర్త వీళ్లు నా ఇద్దరు పిల్లలు అని వేదిక మీద ఉన్న వారిని చూపించింది”. దీంతో ఇదంతా పబ్లిసిటీ కోసం అంటూ క్లారిటీ వచ్చేసింది . ఈ సినిమాలో నివేదా పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న గృహిణి పాత్రలో నటిస్తుంది . సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రానా ప్రెసెంట్ చేస్తున్నారు ఈ మూవీని .. ప్రియదర్శి – విశ్వదేవ్ ప్రధాన పాత్రలో నటించారు . ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు జనాలు . ప్రజెంట్ నివేదా పెళ్లి వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news