Moviesహిట్‌ పెయిర్‌ వన్స్‌మోర్‌: ఆ స్టార్ హీరో సినిమాలో సమంత..ఇక ముద్దులే...

హిట్‌ పెయిర్‌ వన్స్‌మోర్‌: ఆ స్టార్ హీరో సినిమాలో సమంత..ఇక ముద్దులే ముద్దు..హగ్గులే హగ్గులు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సమంతకు సంబంధించి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సమంత క్రేజీ ఆఫర్లు పట్టేసిందా..? అంటే అవును అన్న సమాచారం అందుతుంది . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో సమంత అస్సలు కొత్త సినిమాలు కి కమిట్ అవ్వడం లేదు. మంచి మంచి ఆఫర్స్ వస్తున్నా సరే వాటిల్ని దూరం పెట్టేస్తూ వస్తూ వచ్చింది. ఫైనల్లీ అభిమానులకి గూస్ బంప్స్ తెప్పించే హీరోతో తన సినిమాను కమిట్ అయింది సమంత అనే న్యూస్ ప్రచారంలోకి వచ్చింది .

తమిళ సినీ రంగంలో దళపతి విజయ్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా విజయ్ – సమంత నటించిన సినిమాలు అంటే జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. హిట్ పెయిర్ గా అభివర్ణిస్తారు . మరొకసారి వీళ్ళ కాంబోలో సినిమా ఫిక్స్ అయింది అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూస్తుంది. విజయ్ 69వ చిత్రంలో సమంత హీరోయిన్గా ఖరారు అయింది అంటూ తమిళ ఫిలిం సర్కిల్స్ నుంచి ఓ న్యూస్ వైరల్ గా మారింది .

దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే . తన చివరి చిత్రంగా విజయ్ 69 కు సన్నాహాలు చేస్తున్నారు . ఇది మొత్తం పొలిటికల్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతుందట . హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది . ఈ సినిమాలో విజయ్ యువ రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో సమంత ఆల్మోస్ట్ హీరోయిన్గా ఫిక్స్ అయింది అంటూ ప్రచారం జరుగుతుంది . త్వరలోనే అఫీషియల్ ప్రకటన రాబోతుందట . అంతేకాదు గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన సినిమాలలో వీళ్ళ రొమాన్స్ ఎంత హైలెట్గా మారిందో తెలిసిందే. ఈ సినిమాలోని ఒక రొమాంటిక్ సాంగ్ డిజైన్ చేయబోతున్నారట . ఫుల్ ముద్దులతో హగ్గులతో రెచ్చిపోబోతున్నారు విజయ్ సమంతాలు అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news