Moviesఆ విషయంలో నయనతారకు ఇన్నాళ్లకు బుద్ధొచిందా..? తెలుగు హీరో రెచ్చగొట్టే కామెంట్స్..!

ఆ విషయంలో నయనతారకు ఇన్నాళ్లకు బుద్ధొచిందా..? తెలుగు హీరో రెచ్చగొట్టే కామెంట్స్..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ ని టార్గెట్గా చేసుకుంటున్న ట్రోలింగ్ బ్యాచ్ ని ఎక్కువగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఒకప్పుడు ఎవరైతే హీరోయిన్స్ తామే అందగత్తలం అంటూ విర్ర వీగుతూ లేని పోనీ రిస్ట్రిక్షన్స్ పెట్టి స్టార్ హీరోలకి చుక్కలు చూపించారో.. అలాంటి వాళ్ళపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు ట్రోలర్స్. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ సౌత్ ఇండియాలోనే క్రెజియస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న నయనతారకు సంబంధించిన వార్త కావడంతో సోషల్ మీడియాలో అది సెకండ్స్ లోనే జెట్ స్పీడ్ లో ట్రెండ్ అయిపోతుంది .

మనకు తెలిసిందే నయనతార సినిమా ప్రమోషన్స్ కి రాదు .. అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ..సినిమా చేసే ముందే చెప్పేస్తుంది ..నేను ప్రమోషన్స్ కి రాను అంటూ తేల్చేస్తుంది.. ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా పలువురు తెలుగు హీరోలు సైతం ఆమెనే తమ సినిమాలో హీరోగా పెట్టుకున్నారు . అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. నయనతారకు అంత క్రేజ్ లేదు.. ఆమెను మించిపోయే రేంజ్ లో అందం ఉన్న బ్యూటీస్ చాలామంది ఉన్నారు .

దీంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోతున్నాయి . మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత నయనతారను దూరం పెట్టేస్తున్నారు తెలుగు హీరోలు . ఈ క్రమంలోనే నయనతార ఓ మెట్టు దిగినట్లు తెలుస్తుంది . రీసెంట్గా ఒక తెలుగు హీరోతో సినిమాకి కమిట్ అయిన నయనతార ఆ హీరోతో సినిమా ప్రమోషన్స్ కి రావడానికి ఓకే చేసింది అట. దీంతో గతంలో తెలుగు హీరోల సినిమాల్లో నటించిన నయనతార ఎందుకు ప్రమోషన్స్ కి రాలేదు అని ఇప్పుడెందుకు వస్తుంది అని ఆమెతో వర్క్ చేసిన ఒక తెలుగు హీరో రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేస్తున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news