Movies"దేవర" నుంచి గూస్ బంప్స్ వీడియో లీక్..ఎన్టీఆర్ మాస్ భీబత్సం..ఒక్కోక్కడికి ఉ*...

“దేవర” నుంచి గూస్ బంప్స్ వీడియో లీక్..ఎన్టీఆర్ మాస్ భీబత్సం..ఒక్కోక్కడికి ఉ* పడిపోవాల్సిందే(వీడియో)..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో లీకులు అనేది ఎక్కువగా చూస్తున్నాం. సినిమాకి సంబంధించిన క్రేజీ క్రేజీ డీటెయిల్స్ సినిమా రిలీజ్ అవ్వకముందే సోషల్ మీడియాలో లీక్ అవుతూ ఫ్యాన్స్ కు ఒకపక్క ఎంటర్టైనింగ్ ఇస్తూనే మరొక పక్క సినిమాకి భారీ దెబ్బేసే విధంగా మారిపోతున్నాయి . పుష్ప సినిమా విషయంలో ఎన్ని లీక్స్ ఎదుర్కొన్నారో పుష్పటీం. మనకు తెలిసిందే. కాగా తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సైతం ఈ లీక్స్ బారిన పడిపోతుంది . జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీబిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

జనతా గ్యారేజ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా దేవర . ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోతుంది . ఈ సినిమాలో చాలా చాలా కీ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయి అంటూ చెప్పుకు వచ్చాడు కొరటాల శివ . ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కావాలి .. కానీ అన్ని కుదిరితే ఆగస్టు 15 విడుదల చేసే విధంగా పక్క ప్రణాళికతో ముందుకు వెళుతుందట దేవరటీం.

ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఒక వీడియో లీక్ అయి వైరల్ గా మారింది . సినిమా మొదలవ్వడమే ఎన్టీఆర్ ఫోటోతో మొదలవుతుంది. సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ని చూపిస్తూ చిత్ర బృందం నందమూరి తారక రామారావు ఆర్ట్స్ అంటూ తమ బ్యానర్ని వేయనున్నారు ..యువ సుధ ఆర్ట్స్ పతాకం కూడా కనిపించనుంది. ఈ వీడియోకి సంబంధించిన కొన్ని యాక్షన్స్ సన్నివేశాల క్లిప్స్ కూడా ఉన్నాయి. సినిమాల్లో కొన్ని హై ఇంటన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉండబోతున్నట్లు ఈ టైటిల్ కార్డ్ హింట్ ఇచ్చేలా చేశాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. నందమూరి అభిమానులకి గూసుబంప్స్ పక్కా అంటున్నారు జనాలు. లీకైన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్ సేషనల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news