సినీరంగంలో ఒక్కో డైరెక్టర్‌ది.. ఒక్కోశైలి. ఉదాహరణకు రాఘవేంద్రరావు ఎక్కువగా హీరోయిన్ల నాభి అందాలపై ఫోకస్ చేస్తూ ఉంటారు. మరికొందరు దర్శకులు హీరోయిన్లలో వివిధ పార్టీలపై బాగా ఫోకస్ పెడుతూ ఉంటారు. ఏది ఏమైనా రాఘవేంద్రరావు హీరోయిన్లను చూపించినంత అందంగా.. ఏ దర్శకుడు చూపించరు అని చెప్పాలి. టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల విభినమైన దర్శకుడు. ఆయన సినిమాలు చాలా క్లాస్‌గా సునిశితంగా ఉంటాయి. అంతేకాదు కథ పూర్తయ్యే వరకు శేఖర్ ఏ హీరోను కలవడు.. ఏ నిర్మాత దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకోడు. స్క్రిప్ట్ అంతా పక్కాగా వచ్చాకే.. హీరో, హీరోయిన్లతో పాటు మిగిలిన సాంకేతిక నిప్పుణులను ఎంచుకుంటారు.
ఇక శేఖర్ కమ్ముల సినిమాలలో కొత్త నటీనటులు అయితే కనీసం రెండు నెలలు స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసి వారితో రిహార్సల్స్ చేయించి.. టెస్ట్ షూట్ చేసి.. యాక్టింగ్ బాగా చేస్తున్నారు అని ఆయన ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కానీ ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లదు. అంత పక్కాగా ఆయన ప్లాన్ చేసుకుంటారు. శేఖర్ కమ్ముల సినిమా షూటింగ్ జరుగుతుంది అంటే.. సెట్లో ఎవరికి అయినా ఫ్రీడం ఉంటుంది. ఆయన కథలు అన్ని పక్కా క్లీన్ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా ఉంటాయి.
హీరో క్యారెక్టర్ కూడా సింపుల్‌గా, డీసెంట్‌గా ఉంటుంది. ఇక శేఖర్ కమ్మలలో మంచి రొమాంటిక్ యాంగిల్ ఉంది. ఆయన పైకి కనిపించరు గాని.. హీరోయిన్లలో సె** అప్పీల్ అయిన బ్యాక్ స్పాట్ మీద బాగా ఫోకస్ చేస్తారు. ఆయన సినిమాలలో హీరోయిన్లను చూస్తేనే ఈ విషయం క్లియర్‌గా తెలుస్తోంది. ఆనంద్ సినిమాలో కమలిని ముఖర్జీ బ్యాక్ ని చాలాసార్లు చూపించారు. అందరూ హీరోయిన్స్‌ని రొమాంటిక్‌గా చూపించాలంటే.. బొడ్డు లేదా ఎద అందాలపై బాగా ఫోకస్ చేస్తారు. కానీ శేఖర్ మాత్రం హీరోయిన్ బ్యాక్, వీపు మీద బాగా ఫోకస్ పెడతాడు. ఫిదా మూవీలో కూడా ఓ సీన్ లో సాయి పల్లవి బ్యాక్ మీద అలాగే కెమెరా పెట్టారు. దీనిని బట్టే హీరోయిన్లలో శేఖర్ కమ్ముల రొమాంటిక్ స్పాట్ ఏంటో క్లీయర్‌గా తెలుస్తోంది.