Moviesసమంత కోసం అలాంటి పని చేసిన చిరంజీవి.. నాగార్జున పరువు మొత్తం...

సమంత కోసం అలాంటి పని చేసిన చిరంజీవి.. నాగార్జున పరువు మొత్తం గంగలో కలిసిపోయిందిగా..!?

సోషల్ మీడియాలో ఏ వార్త అయినా సరే ఇట్టే హాట్ టాపిక్ ట్రెండ్ అవుతూ వస్తుంది . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు అయితే ఏ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయో మనం చూస్తూనే వస్తున్నాం. కాగా రీసెంట్ గా ఇండస్ట్రీలో ఒక న్యూస్ బాగా బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సమంత లైఫ్ లో చిరంజీవి తీసుకున్న డెసిషన్ కీలకంగా మారింది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే.. సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఇప్పుడు వాళ్లు కలిసి లేరు అది వేరే మ్యాటర్.

వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అయితే సమంత పెళ్లయిన తర్వాత ఆమెను పలువురు స్టార్ హీరోస్ తమ సినిమాల్లో హీరోయిన్గా చూస్ చేసుకోవడానికి ఆలోచించారు. దానికి కారణం అక్కినేని ఇంటి కోడలు కావడమే . పక్క స్టార్ సెలబ్రిటీ ఫ్యామిలీ ఇంటికోడలతో రొమాన్స్ చేయాలి అంటే ఏ హీరో కైనా ఇబ్బందిగా ఉంటుంది . సరిగ్గా రంగస్థలం సినిమా విషయంలో ఇదే సిచువేషన్ ఫేస్ చేశాడట సుకుమార్ . వద్దులే ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత అంటూ చేతులు దులిపేసుకున్నాడట.

కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఒప్పుకోలేదట . పెళ్లయిపోతే ఆమె ఒక హీరోయినేగా .. ఈ క్యారెక్టర్ తనకి నచ్చితే ఆమె చేస్తాను అంటే ఎందుకు వదులుకోవాలి అంటూ సుకుమార్ ని ఒప్పించి మరి సమంతకి ఈ కథ వినిపించేలా చేశారట . ఆ తర్వాత సమంత ఈ సినిమాను ఓకే చేయడం సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం జరిగాయి . అయితే ఈ సినిమా హిట్ తర్వాతే సమంత మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సెటిల్ అవ్వాలి అన్న విధంగా ఆలోచించింది అని .. బాలీవుడ్ వెబ్ సిరీస్ కి సైతం సైన్ చేసింది అని .. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించిన తర్వాతే ఆమె కెరియర్ ఇలా డిజాస్టర్ గా మారింది అని చెప్పుకొస్తున్నారు జనాలు .తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ పరోక్షంగా నాగచైతన్య సమంత విడాకులకు చిరంజీవి కూడా కారణమైపోయాడు . దీనిపై నాగార్జున ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news