Moviesబిగ్ బ్రేకింగ్: కల్కి సినిమా ఎఫెక్ట్..ఆ బడా నుంచి తప్పుకున్న ప్రభాస్.....

బిగ్ బ్రేకింగ్: కల్కి సినిమా ఎఫెక్ట్..ఆ బడా నుంచి తప్పుకున్న ప్రభాస్.. ఎందుకంటే..?

ఇది నిజంగా రెబెల్ అభిమానులకి బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు ఎలా ఎలా మారుమ్రోగిపోయిందో మనకు బాగా తెలిసిన విషయమే . మరీ ముఖ్యంగా కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో హాట్ టాపిక్ ట్రెండ్ అయింది . ఈ సినిమా కోసం ప్రభాస్ కష్టపడిన తీరు అదే విధంగా నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన విధానం అందరికీ పిచ్చ పిచ్చగా నచ్చేసి..సినిమాకే హైలెట్గా నిలిచింది.

అంతేకాదు సినిమా బీభత్సమైన రికార్డ్స్ క్రియేట్ చేస్తూ పోతుంది. అయితే ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ చేశారు అభిమానులు . మనకు తెలిసిందే మారుతి దర్శకత్వంలో ఒక సినిమా ..స్పిరిట్ అంటూ సందీప్ రెడ్డి గంగా దర్శకత్వంలో మరొక సినిమా.. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవ్వగానే హను రాఘవపూడి దర్శకత్వంలో మరొక సినిమాకి కమిటీ అయ్యాడు ప్రభాస్ . అయితే లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ప్రభాస్ – హను రాఘవపూడి సినిమాను క్యాన్సిల్ చేసుకున్నారట .

ఇది ఫుల్ లవబుల్ సినిమా కావడం కల్కి లాంటి మంచి పిరియాడిక్ డ్రామాలో నటించిన తర్వాత అలాంటి ఒక క్యారెక్టర్ లో నటిస్తే ఆయన ఇమేజ్ డేమేజ్ అవుతుంది అన్న కారణంగానే ప్రభాస్ ఈ సినిమా నుంచి తప్పుకోవాలి అనుకుంటున్నాడట . ఇప్పటికే ఈ విషయాన్ని హను రాఘవపూడికి కూడా చెప్పేసారట . దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అసలు ఈ వార్తలో ఎంత నిజం ఉంది అని తెలియాలి అంటే ప్రభాస్ లేదా హను రాఘవపూడి స్పందించాల్సిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news