Moviesబిగ్ బ్రేకింగ్: దీపికా పదుకొనే బేబీ బంప్ ఫేకా..? సరోగసి ద్వారానే...

బిగ్ బ్రేకింగ్: దీపికా పదుకొనే బేబీ బంప్ ఫేకా..? సరోగసి ద్వారానే బిడ్డను కనబోతుందా ..? డాక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు కేవలం బాలీవుడ్ నే కాదు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రెగ్నెన్సీ ఫేక్ అంటూ ఓ న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. రణవీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న దీపికా పదుకునే చాలాకాలం తర్వాత అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పింది . తాను తల్లి కాబోతున్నాను అంటూ అఫీషియల్ గా ప్రకటించింది .

రీసెంట్ గా కల్కి సినిమాలో నటించిన దీపికా పదుకొనే సినిమా ప్రమోషన్స్ లో ఏకంగా బేబీ బంప్ తోనే పార్టిసిపేట్ చేసింది . అయితే దీపికా పదుకొనే ప్రెగ్నెన్సీ ఫేక్ అంటూ ఓ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . దానికి కారణం కల్కి సినిమా ప్రమోషన్స్ లో ఆమె బేబీ బంప్ ఎక్స్పోజ్ చేయడమే .. నిజానికి ప్రెగ్నెంట్ గా ఉన్నవాళ్లు హై హీల్స్ వేసుకోకూడదు .. కానీ దీపికా పదుకొనే హై హీల్స్ వేసుకుంది . అంతేకాదు కంఫర్టబుల్గా లేని ఫ్యాషన్ డ్రెస్సులు కూడా వేసుకునింది.

దీనికి తగ్గట్టే దీపికా పదుకొనే బేబీ బంప్ సైజు కూడా ఏదో కృత్రిమంగా అమర్చినట్లే ఉంది కానీ నాచురల్ ప్రెగ్నెన్సీగా లేదు . ఇదే విషయాన్ని హాట్ టాపిక్ గా మార్చేశారు ఐవీఎఫ్ నిపుణురాలు డాక్టర్ గౌరీ అగర్వాల్ . దీపికా ప్రెగ్నెన్సీ పై అనుమానాలు వ్యక్తం చేశారు . నిజంగానే ఆమె ప్రేగ్నంటా..? అంటూ సందేహం వ్యక్తం చేశారు. బాలీవుడ్లో చాలామంది ఐవిఎఫ్ సరోగసి ద్వారా పిల్లలు కంటారు అని.. దీపిక బేబీ బంప్ చూస్తుంటే ఏదో తేడాగా ఉంది అని.. కృత్రిమ బేబీ బంప్ అయి ఉంటుందా..? అనే రేంజ్ లో డౌట్ వ్యక్తం చేసింది . దీపిక పొట్ట నార్మల్ గర్భిణీ లా లేనేలేదు అంటూ తేల్చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news