Moviesకొడుకు కోసం కత్తిలాంటి ఫిగర్ ని పట్టిన బాలయ్య ..సగం హిట్టు...

కొడుకు కోసం కత్తిలాంటి ఫిగర్ ని పట్టిన బాలయ్య ..సగం హిట్టు కొట్టాడు పో..!

మనకు తెలిసిందే.. నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు . అఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది చాలా చాలా కామన్ ..డాక్టర్ కొరకు డాక్టర్ అవ్వాలని ఎలా ఆశపడతారో.. ఒక హీరో కొడుకు హీరో గానే సెటిల్ అవ్వాలి అని ఆశపడుతూ ఉంటారు . అందులో ఏమాత్రం తప్పులేదు .అయితే కొంతమంది అలా సక్సెస్ అవుతారు . మరి కొంతమంది సక్సెస్ కాలేరు. కానీ చాలామంది సక్సెస్ అయిన దాఖలాలే మన ఇండస్ట్రీలో ఉన్నాయి .

త్వరలోనే నందమూరి నట సింహం బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇన్నాళ్లు ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ ప్రచారం జరిగిన ఈసారి అఫీషియల్ గా మోక్షజ్ఞ అని తన ట్విట్టర్ ఖాతాలో డైరెక్టర్ పేరుతో సహా బయట పెట్టడం సంచలనంగా మారింది . హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ మూవీ ఇవ్వబోతున్నాడు ..అది కూడా ఈ సంవత్సరమే ..అది కూడా మోక్షజ్ఞ అనే చెప్పుకు వచ్చాడు ..

“ఈ సంవత్సరమే బాలయ్య 109 మూవీ ..అన్న దేవర మూవీ ..మోక్షు ఎంట్రీ అంటూ నందమూరి నామ సంవత్సరం అంటూ రాసుకొచ్చాడు”. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోయే అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . మొదటి నుంచి ప్రచారం జరిగినట్లే మోక్షజ్ఞతన సినిమాలో హీరోయిన్గా శ్రీ లీలానే ఫిక్స్ చేసుకున్నాడు. ప్రెసెంట్ ఉన్న అందరి హీరోయిన్స్లోకి యంగెస్ట్ బ్యూటీ క్రెజియస్ట్ బ్యూటీ శ్రీ లీల ..ఆమెనే తన సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారట . కొత్త బ్యూటీస్ ఎవరు తీసుకొచ్చిన సినిమాకి హైప్ వస్తుందో రాదో అన్న భయంతో ఆల్రెడీ పాపులారిటీ ఉన్న శ్రీలీలనే ఈ సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకున్నారట . మొదటి నుంచి బాలయ్యకు కూడా శ్రీ లీలా అంటే ప్రత్యేక అభిమానం. మోక్షజ్ఞ కి స్పెషల్ ఇంట్రెస్ట్ ఇక ఆమెని ఫైనలైజ్ చేస్తున్నట్లు టాక్ వినపడుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news