Moviesవావ్: పవన్ కళ్యాణ్ గెలవడం ద్వారా..ప్రభాస్ కి ఇన్ని లాభాలా..? దేవుడి...

వావ్: పవన్ కళ్యాణ్ గెలవడం ద్వారా..ప్రభాస్ కి ఇన్ని లాభాలా..? దేవుడి భలే కరుణించాడుగా..!!

దేవుడు ఉన్నాడు ..దేవుడు మన మాట వింటాడు అని ప్రూవ్ చేశాడు . పవన్ కళ్యాణ్ గెలవాలి గెలవాలి అంటూ కోట్లాదిమంది జనాలు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో.. ఎంతమంది ఎన్ని పడరాని పాట్లు పడ్డారో వినకూడని మాటలు విన్నారో తెలిసిందే. ఫైనల్లీ దేవుడు బ్లెస్ చేశాడు . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ దాదాపు 74 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు . ఈ విన్నింగ్ మూమెంట్స్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

రకరకాల వీడియోస్ తో పవన్ కళ్యాణ్ కు విషెస్ అందిస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ పేరు మారు మ్రోగిపోతుంది . అయితే పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభాస్ పేరు కూడా మారుమ్రోగిపోతుంది . దానికి కారణం కల్కి సినిమా . నిజానికి కల్కి సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి . ఎలక్షన్స్ కారణంగానే పోస్ట్ పోన్ అయింది . అయితే కల్కి మూవీ ప్రొడ్యూసర్ అశ్విని దత్.. చంద్రబాబునాయుడు కు చాలా చాలా క్లోజ్ ..పలు సందర్భాలలో ఆయనను సపోర్ట్ చేస్తూ ఓపెన్ గానే చెప్పుకు వచ్చారు .

ఒకవేళ ఈ ఎలక్షన్స్ లో జగన్ విన్ అయి ఉంటే కచ్చితంగా కల్కి కి భారీ దెబ్బ పడేది . లాస్ట్ మినిట్లో టికెట్ చార్జెస్ తగ్గించేవాడు.. ఎన్నెన్ని తిప్పలు పెట్టేవాడో అందరికీ తెలిసిందే . దేవుడు ప్రభాస్ కోసం పవన్ కళ్యాణ్ ని గెలిపించాడు ..టిడిపి అధికారం చేపట్టేలా చేశాడు ..ఇప్పుడు అశ్వినీదత్ రూట్ క్లియర్.. ప్రభాస్ కల్కి సినిమా టికెట్లు రేట్లు తగ్గించరు ..అలా అని పెంచరు ..ఉన్న రేట్లనే కంటిన్యూ చేస్తారు . ఖచ్చితంగా ఇది ప్రభాస్ కల్కి సినిమాకు భారీ పాజిటివ్ గా మారుతుంది . తద్వారా ఇండస్ట్రీలో క్రేజీ రికార్డ్స్ నిలదొక్కుకోవడానికి ఈజీగా ఉంటుంది . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news