Moviesఒక్కే ఒక్క నిర్ణయం తో ..తన తలరాతను తానే మార్చేసుకుంటున్న రామ్...

ఒక్కే ఒక్క నిర్ణయం తో ..తన తలరాతను తానే మార్చేసుకుంటున్న రామ్ పోతినేని.. సెన్సేషనల్ డెసీషన్..!?

రామ్ పోతినేని సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడా ..? అంటే అవును అన్న సమాధానం వినిపిస్తుంది . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు .. అయినా కూడా ఎనర్జిటిక్ స్టార్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు రామ్ పోతినేని. అందులో సందేహం లేదు . దేవదాసు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయారు . అంతేకాదు తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు . అఫ్ కోర్స్ ఆయన నటించిన సినిమాలు ఇప్పుడు సరిగ్గా ఆడటం లేదు .

కానీ ఒకప్పుడు ఏ విధంగా ఆయన సినిమాలు ఆడేటివి మనం మర్చిపోకూడదు . రీసెంట్గా రామ్ ..అనుష్క డైరెక్టర్ మహేశ్ తో మూవీకి కమిట్ అయ్యాడు అన్న వార్త వైరల్ అవుతుంది. అనుష్క శెట్టితో..మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను తెరకెక్కించిన పి మహేష్ దర్శకత్వంలో ఆయన సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ప్రెసెంట్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ సినిమా షూట్ లో బిజీ ఉన్నాడు రామ్ పోతినేని..

ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాసరావుతో సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత హారిష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపించాయి. సీన్ కట్ చేస్తే ఆ రెండు సినిమాలను రిజెక్ట్ చేసేసి ఫైనల్లీ పి మహేష్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడట ..ఈ సినిమా కోసం భారీ స్థాయిలో కష్టపడి పోతున్నాడట రామ్ పోతినేని . అంతేకాదు ఈ సినిమాలో చాలా డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నాడట. ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు . అంతేకాదు ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో అనుష్క శెట్టి కనిపించబోతుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చూద్దాం మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news