Movies"ఇక లేట్ ఎందుకు శోభనం గదిలోకి పంపు రోజా"..రెచ్చిపోయిన జబర్ధస్త్ కామెడియన్...

“ఇక లేట్ ఎందుకు శోభనం గదిలోకి పంపు రోజా”..రెచ్చిపోయిన జబర్ధస్త్ కామెడియన్ సంచలన కామెంట్స్..!?

ఏపీలో వైసిపి పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా దారుణాతి దారుణంగా కొంతమంది లీడర్స్ ని రాజకీయ నేతలను ట్రోల్ చేస్తున్నారు జనాలు. మరి ముఖ్యంగా కొంతమంది అయితే పబ్లిక్ గా పేర్లను బయట పెడుతూ చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఆర్పీ చేసిన కామెంట్స్ నెట్టింట పెద్ద దుమారమే రేపుతున్నాయి . మనకు తెలిసిందే ఏపీలో జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ భారీ మెజారిటీతో గెలుపొందింది.

ఏపీలో కూటమి గెలుపు తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు – పవన్ కళ్యాణ్ ఎలా జనాల మనసులను గెలుచుకున్నారో కూడా మనకు తెలిసిందే. కాగా దారుణాతి దారుణంగా ఓడిపోయిన వైసీపీ పార్టీ నేతలపై పలువురు జనాలు మండిపడుతున్నారు . తాజాగా జబర్దస్త్ ఆర్పి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . “ఓడిపోయిన రోజా.. వాడిపోయిన రోజా .. నీ బతుకు పవన్ కళ్యాణ్ అనే అర్హత ఉందా ..?లేనేలేదు..

“కోట్లు దండుకున్న నువ్వు పవన్ కి రెండో పెళ్లి మూడో పెళ్లి అంటూ నీచమైన కామెంట్స్ చేస్తావా ..? నువ్వు డబ్బుకి కక్కుర్తి పడితే పవన్ లొంగిపోతాడా..? పవన్ ఇచ్చిన డబ్బుకు కట్టుబడి సినిమాలు చేశాడు.. చేయలేకపోతే అడ్వాన్స్ ఇచ్చాడు ..నీలాగా కాదు.. ఇన్ని మాట్లాడుతున్నావ్ కదా .. మరి ఇప్పుడు జగన్ ను ఆయన శోభనం గదిలోకి పంపు .. బిడ్డ పుట్టాక పెంచుకుందువు”అంటూ ఫైర్ అయిపోయాడు. ఆ మాటలు వైరల్ గా మారాయి . అయితే జబర్దస్త్ ఆర్ పి ఈ రేంజ్ లో మాట్లాడడం సరికాదు అంటున్నారు పలువురు జనాలు . గతంలో జబర్దస్త్ కమెడియన్స్ ని పిచ్చుక పిట్టలు అంటూ తీసి పారేసింది రోజా.. పిఠాపురంలో వాళ్ళు ప్రచారం చేస్తే ఏమవుతుందిలే ..అంటూ దారుణంగా మాట్లాడింది . ఆ రివెంజ్ ఇప్పుడు తీర్చుకుంటున్నారు కమెడియన్స్ అంటూ ఫ్యాన్స్ ఘాటుగా రిప్లై ఇస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news