Moviesరామ్ చరణ్ తన సినిమాలలో హీరోయిన్స్ ని చూసుకునేటప్పుడు.. దాన్నినే ముందు...

రామ్ చరణ్ తన సినిమాలలో హీరోయిన్స్ ని చూసుకునేటప్పుడు.. దాన్నినే ముందు చూస్తారా..?

రామ్ చరణ్ ..టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . రామ్ చరణ్ ప్రెసెంట్ గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకున్న విషయం కూడా తెలిసిందే . దానంతటికీ కారణం ఆర్ ఆర్ ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. ఏకంగా కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడు ఎప్పుడు అంటూ ఎదురు చూసిన ఆస్కార్ అవార్డును ఇండియాకి తీసుకువచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ స్థాయి రేంజ్ మొత్తం మారిపోయాయి .

ప్రెసెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే కోసం ఏకంగా 100 కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు రామ్ చరణ్ అంటే ఆయన రేంజ్ ఏ విధంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ కి సంబంధించిన కొన్ని విషయాలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ తన సినిమాల్లో చూస్ చేసుకునే హీరోయిన్స్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటాడట. ముఖ్యంగా ఆ హీరోయిన్ కి ఎటువంటి బ్యాడ్ రి మార్క్ ఉండకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటారట.

ఆల్మోస్ట్ డైరెక్టర్స్ ఛాయిస్ మేరకే హీరోయిన్స్ ని వదిలేస్తారట . ఎవరైనా డైరెక్టర్ బోల్డ్ బ్యూటీ కాంట్రవర్షియల్ బ్యూటీని సినిమాలో చూస్ చేసుకుంటూ ఉంటే ఆ హీరోయిన్ ని వద్దు అంటూ తెగేసి చెప్పేస్తాడట . ఒకపక్క ట్రెడిషినాలిటీ మరొకపక్క మోడ్రెన్ లుక్స్ లో సెట్ అయ్యే హీరోయిన్స్ తన సినిమాలో ఉండాలి అంటూ చూస్ చేసుకుంటారట. ఇప్పటివరకు రామ్ చరణ్ చూస్ చేసుకున్న హీరోయిన్స్ అందరిలోనూ ఆ క్వాలిటీ ఉండటం గమనార్హం . ప్రెసెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో జాన్వికపూర్వ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు రామ్ చరణ్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news