Moviesవాట్..రాజమౌళి ఇలాంటి పనులు కూడా చేస్తాడా..? ఫ్యాన్స్ కి ఊహించని షాక్..!

వాట్..రాజమౌళి ఇలాంటి పనులు కూడా చేస్తాడా..? ఫ్యాన్స్ కి ఊహించని షాక్..!

రాజమౌళి అంటేనే డెడికేషన్ కి మరో మారుపేరు అని చెప్పుకునే జనాలు ఎంతోమంది ఉన్నారు . అలాంటి ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు రాజమౌళి . కాగా దర్శకధీరుడిగా పాపులారిటి సంపాదించుకున్న రాజమౌళికి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ హీరో .

కాగా రీసెంట్గా రాజమౌళికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. రాజమౌళి తన కెరియర్ లో తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ . ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలలోకి రాజమౌళి టైంపాస్ చేస్తూ చేసిన మూవీ మాత్రం మర్యాద రామన్న అంటూ తెలుస్తుంది . మర్యాద రామన్న సినిమాలో సునీల్ హీరోగా సలోని హీరోయిన్గా నటించారు .

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే కేవలం 6 నెలలోనే ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసేసాడు రాజమౌళి. చాలా సరదాగా అటు ఇటు ఆడుతూ పాడుతూ తెరకెక్కించేశారు . ఈ సినిమాని అస్సలు ఇంట్రెస్ట్ గా తెరకెక్కించలేదట. ఏదో తీయాలి అంటే తీయాలి అన్న రేంజ్ లో తెరకెక్కించారు. కానీ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది . ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు . రాజమౌళి ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాడా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news