Moviesవావ్ .. వాట్ ఏ మిరాకిల్ ..అప్పుడే ఈ మెగా హీరోలో...

వావ్ .. వాట్ ఏ మిరాకిల్ ..అప్పుడే ఈ మెగా హీరోలో అంత మార్పు మొదలైందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినీ వర్గాలలో వైరల్ గా మారింది. మెగా ప్రిన్స్గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ లో మార్పు మొదలైందా ..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . మెగా ప్రిన్స్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ తనదైన స్టైల్ లో పలు సినిమాల్లో నటించి మెప్పిస్తూ వచ్చాడు . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా వరుణ్ తేజ్ అనగానే డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్ చేసుకునే వ్యక్తి అంటూ చాలామంది ఆయనకు పాజిటివ్ రివ్యూలు ఇస్తూ ఉంటారు.

అయితే అన్నివేళలా కొత్త కొత్త కాన్సెప్ట్ ఓకే చేయడం సక్సెస్ అవ్వడం జరగదు . కాగా మెగా హీరో వరుణ్ తేజ్ విషయంలోనూ అదే జరిగింది . వరుణ్ తేజ్ ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ కూడా కొట్టింది లేదు . మరీ ముఖ్యంగా వరుణ్ తేజ్ కెరియర్లో ట్ఫెస్టు సిచువేషన్ ఎదుర్కొనే స్థితికి వెళ్లిపోయాడు . ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు . తనకు ఎంతో కలిసి వచ్చిన లవ్ స్టోరీస్ అదేవిధంగా ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీస్ ఓకే చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట .

అంతేకాదు అటువంటి డైరెక్టర్స్ కు కాల్ షీట్స్ కూడా ఫిక్స్ చేశారట . రవితేజ కి టచ్ చేసి చూడు లాంటి డిజాస్టర్ మూవీ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ సిరికొండ కాంబోలో వెరైటీ కాన్సెప్ట్ మూవీకి ఓకే చేశాడట. వరుణ్ తేజ్ ఇది మొత్తం ఏఐ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేయబడిన లవ్ స్టోరీ అంటూ తెలుస్తుంది . అమెరికాలో జరిగిన ఓ ప్రేమ కథను మనకు చూపించబోతున్నాడట విక్రమ్ సిరికొండ . అంతేకాదు మోడరన్ అండ్ ఫీల్ గుడ్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట . అంతేకాకుండా మరొక డైరెక్టర్ కి సైతం ఓకే చేసినట్లు వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మేకర్ల గాంధీకి వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా అవకాశాన్ని ఇచ్చారట . ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు లవ్ స్టోరీ సినిమాలను ఓకే చేయడంతో వరుణ్ తేజ్ లో మార్పు మొదలైంది అంటున్నారు అభిమానులు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news